Home / Mumbai
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన ట్రేడింగ్.. రోజంతా ఉత్సాహంగా కదలాడాయి. ఏ దశలోనూ మార్కెట్లకు అమ్మకాల ఒత్తిడి తగల్లేదు.
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన ట్రేడింగ్ రోజంతా ఓ పరిమిత శ్రేణిలో ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు రానుండటంతో మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు.
ముంబైలో 56 ఏళ్ల వ్యక్తి సహజీవనం చేస్తున్న మహిళను చంపి, ఆమె శరీర భాగాలను కట్టర్‌తో ముక్కలుగా చేసి, ఆపై కుక్కర్లో శరీర భాగాలను ఉడకబెట్టాడు. ముంబైలోని మీరా రోడ్లో అద్దెకు తీసుకున్న అపార్ట్మెంట్లో అతను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
దేశీ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ఆరంభమయ్యాయి. మరికాసేపట్లో ఆర్బీఐ రేట్లపై కీలక నిర్ణయం ప్రకటించనుంది. అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్ లో ప్రతికూల సంకేతాలు నెలకొన్నాయి. దీంతో మార్కెట్లు ప్రారంభంలోనే ఇన్వెసర్లు అప్రమత్తంగా ఉన్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. బుధవారం ఉదయం సానుకూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు రోజంతా ఆ ట్రెండ్‌నే కొనసాగించాయి. రేపు ఆర్బీఐ రేట్ల పెంపుపై కీలక ప్రకటన చేయనుంది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలతో లాభాలతో ప్రారంభమయ్యాయి. మార్కెట్లు ప్రారంభం కాగానే సెన్సెక్స్ 176 పాయింట్ల లాభంతో 62, 969 దగ్గర ట్రేడ్ అయింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ప్లాట్ గా ముగిశాయి. ఉదయం నిదానంగా ప్రారంభమైన సూచీలు భారీ నష్టాలతో మధ్యాహ్నం ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. మార్కెట్ల ఆఖరి అరగంటలో కొనుగోళ్లు అండ లభించినా బలమైన లాభాలను ట్రేడ్ చేయలేకపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతి కూల సంకేతాలు దేశీయ మార్కెట్లు ఎఫెక్ట్ చూపించాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. సోమవారం ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు రోజంతా అదే ట్రెండ్‌ను కొనసాగించాయి. మార్కెట్లు ముగిసే సమయానికి అమ్మకాలు వెల్లువెత్తాయి.
గత రెండు రోజులుగా నష్టాల్లో ఉన్న దేశీ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. ఈ రోజు ఉదయం సానుకూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు మధ్య మధ్యలో అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి.
గురువారం కూడా దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. దీంతో వరుసగా రెండో రోజు నష్టాలు చవి చూశాయి. ఈ రోజు ప్లాట్ గా ప్రారంభించిన మార్కెట్లు రోజు మధ్యాహ్నం వరకు స్పల్ప లాభాలతో ట్రేడ్ అయ్యాయి.