Home / movie news
మహేష్ ఆ పేరులోనే ఓ మత్తు ఉంటుంది అని ఓ సినిమాలో కలర్స్ స్వాతి చెప్పిన డైలాగ్. మహేష్ కున్న లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే అది నిజమేననిపిస్తుంది కొన్ని సార్లు. ఈ నేపథ్యంలోనే సౌత్ ఇండియాలో ఏ స్టార్ హీరోకు దక్కని ఓ అరుదైన గౌరవం మహేష్ కు దక్కింది. సోషల్ మీడియా దిగ్గజం అయిన ట్విట్టర్ లో ఆయన ఫాలోవర్స్ సంఖ్య దాదాపు 13 మిలియన్లు దాటింది.
మెగాస్టార్ చిరంజీవి తన రాబోయే చిత్రాల కోసం విభిన్న తారలను ఎంపిక చేసుకోవాలనే కొత్త ఆలోచనతో ముందుకు వచ్చారు. తాజాగా వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజతో కలిసి స్టెప్పులేసారు.
’మా‘ అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికై ఏడాది మాత్రమే అయిందని, ఆయన పనిచేశారా? లేదా? అనేది సభ్యులకు తెలుస్తుందని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు.
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాను తీయబోయే సినిమా ‘వ్యూహం’ ‘శపథం’ పేరుతో రెండు పార్టులుగా ఉంటుందని గురువారం క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.
కాలేజీ రోజుల్లో సమంతను మొట్టమొదటిసారిగా స్క్రీన్ పై చూసినపుడే ఆమె అభిమానిగా మారిపోయానని రౌడీ హీరో విజయ్ దేవరకొండ అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రం “వాల్తేరు వీరయ్య” మరియు నందమూరి బాలకృష్ణ 107వ చిత్రంగా వస్తున్న “వీరసింహా రెడ్డి”2023 సంక్రాంతి సందర్భంగా బాక్సాఫీస్ వద్ద తలపడుతున్నాయి.
హీరో సుధీర్ బాబు బు 18వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ‘సెహరి’ తో తెరంగేట్రం చేసిన దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారకతో సుధీర్ బాబు జతకట్టనున్నాడు. ఎస్ఎస్సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్ పై సుమంత్ జి. నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఏపీ సీఎం జగన్మోహర్ రెడ్డిని కలిసిన సంచలనాల డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తన రాజకీయ సినిమా టైటిల్ పేరును ఖరారు చేశారు. తాను తీయబోయే సినిమాలు ఒకటి కాదు రెండంటూ మరో బాంబు పేల్చారు.
దర్శకుడు రిషబ్ శెట్టి యొక్క కన్నడ చిత్రం ‘కాంతార’ పై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసలు కురిపించారు. ట్విట్టర్లో రజనీకాంత్ ఇలా రాసారు. తెలిసిన వాటి కంటే తెలియనివి ఎక్కువ.
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై వ్యంగ్యంగా సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.