Home / movie news
కాంతార మూవీ కాపీరైట్ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలోని వరహరూపం దైవ వరిష్టం అనే గీతాన్ని కాపీ కొట్టారంటూ కేరళకు చెందిన మ్యూజిక్బ్యాండ్ థాయికుడమ్ బ్రిడ్జ్ ఆరోపించింది. తాము రూపొందించిన ‘నవరసం’ అనే పాటను కాపీ కొట్టి ‘వరాహరూపం..’పాటను కంపోజ్ చేశారని పేర్కొనింది.
నిర్మాత-నటుడు రోహిత్ శెట్టి యొక్క తాజా చిత్రం కాంతార భారతదేశంలో రూ. 170 కోట్లు మరియు ఓవర్సీస్లో రూ. 18 కోట్లు వసూలు చేసింది.
విమర్శకుల ప్రశంసలు పొందిన కన్నడ దర్శకుడు నర్తన్తో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ చర్చలు జరుపుతున్నట్లు గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి.
దీపావళి పండుగ రోజున సినీ అభిమానులకు తమ తాజా చిత్ర అప్డేట్స్ ఇస్తున్నారు టాలీవుడ్ హీరోలు. తమ సినిమాలకి సంబంధించిన పోస్టర్లను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ సందడి చేస్తున్నారు.
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా 154 సినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు చిత్రం బృందం. మెగా అభిమానులకు దివాళి మాస్ మెగా ఎంటర్టైనర్ గా టైటిల్ టీజర్ వదిలారు. ఇది విడుదల చేసిన కొద్ది క్షణాల్లోని సోషల్ మీడియా అంతా రచ్చరచ్చగా మారింది. ఇలాంది మాస్ యాక్షనే కదా బాస్ నుంచి కోరుకుంటున్నామంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఫ్యాన్స్.
బిగ్ బి అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్ పతి సెట్స్ పై తన ఎడమకాలికి గాయమయిందని తన బ్లాగ్ పోస్ట్ ద్వారా అభిమానులకు తెలియజేశారు.
అఖండ సక్సెస్ తర్వాత నందమూరి బాలకృష్ణ దూసుకుపోతున్నారు. బాలయ్య తాజాగా తన రెమ్యూనరేషన్ పెంచేసినట్లు సమాచారం.
నవంబర్ 4న ఈ సినిమాను విడుదల చేయబోతోన్నారు.అందుకే ప్రమోషన్స్ ఇప్పటి నుంచే మొదలు పెట్టరాట. కానీ రష్మీ మాత్రం ప్రమోషన్స్ కు సహకరించడం లేదట. ఫోన్లు చేస్తున్న ఎత్తడం లేదని, ప్రమోషన్లకు రావడం లేదని నందు, కిరిటీ, సినిమా డైరెక్టర్ ఆందోళన చెందారు. రష్మీ షూటింగ్ చేస్తున్న ప్లేస్ కు వెళ్ళి రచ్చ రచ్చ చేశారు.
చిన్మయి 2022 జూలై 22న కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఒక బాబు, ఒక పాప పుట్టడంతో చిన్మయి, రాహుల్ ఆనందానికి అవధులు లేవు.
మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమా అనగానే అభిమానుల్లో ఒక రేంజ్ లో అంచనాలు పెరిగిపోయాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రం అతడు. అయితే తాజా ప్రాజెక్టు పై మొదటి రోజు నుంచే రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.