Home / mohan babu
సినీ నటుడు మోహన్ బాబు ఆస్పత్రిలో చేరారు. హైబీపీ, గుండె నొప్పి సమస్యతో చికిత్స నిమిత్తం ఆయన గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. హాస్పిటల్లో మోహన్ బాబు చికిత్స తీసుకుంటున్న వీడియో బయటకు వచ్చింది. నేడు (బుధవారం) మోహన్ బాబు హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఆయనతో పాటు మంచు విష్ణు కూడా ఉన్నారు. ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో ఆసక్తి వివాదాలు తారస్థాయికి చేరాయి. తండ్రికొడుకులు ఒకరినొకరు కొట్టుకోవడం, దూషించుకోవడం వరకు వచ్చింది. […]
Case Filed on Mohan Babu: కుటుంబంలో వివాదాలు, గొడవలతో సతమవుతున్న మోహన్ బాబుకు పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయనపై BNS118 కింద కేసు నమోదు చేస్తూ నోటీసులు జారీ చేశారు. మీడియా ప్రతినిథిపై దాడి చేసిన నేపథ్యంలో పహాడీ షరీఫ్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. గత మూడు నాలుగు రోజులు సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో ఘర్షణలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్‌తో ఆస్తి తగాదాలు […]
Manchu Manoj Released Press Note: నటుడు మంచు మోహన్ బాబు కుటుంంబంలో వివాదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలు నిజమయ్యాయి. ఎట్టకేలకు అసలు విషయాన్ని మంచు మనోజ్ బట్టబయలు చేశాడు. రెండు రోజులు మంచు ఫ్యామిలీలో ఘర్షణ జరిగింది, తన కొడుకు మనోజ్‌పై మోహన్ బాబు ఫిర్యాదు చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను సోమవారం మోహన్ బాబు పీఆర్ టీం ఖండించింది. ఈ వార్తల్లో నిజం లేదంటూ ఓ ప్రకటన ఇచ్చింది. కానీ, ఇది […]
Manchu Manoj Joins in Hospital Video Viral: హీరో మంచు మనోజ్ ఆస్పత్రిలో చేరాడు. కాగా ఆదివారం ఉదయం నుంచి మంచు ఫ్యామిలీలో ఆస్తి వివాదాలు అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తన తండ్రి తనని కొట్టాడంటూ మనోజ్ రాచకొండ పోలీసులను ఆశ్రయించినట్టు సమాచారం. దీంతో మోహన్ బాబు మనోజ్ తనపై దాడి చేశాడంటూ ఆరోపించినట్టు తెలుస్తోంది. వీరిద్దరు పరస్పర ఆరోపణలతో పోలీసు స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే […]
Manchu Manoj and Mohan Babu File Police Complaints Against Each Other: మంచు ఫ్యామిలీలో చోటుచేసుకున్న విబేధాలు బయటకు వచ్చాయి. తండ్రీకొడుకులు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మంచు మనోజ్‌తో పాటు మోహన్ బాబు ఇద్దరూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారని వార్తలు వస్తున్నాయి. తనపై దాడికి చేశారంటూ మోహన్ బాబు ఫిర్యాదు చేయగా.. తనపై, తన భార్యపై మోహన్ బాబు దాడి చేశారని మంచు మనోజ్ సైతం పోలీసులకు […]
Mohan Babu Look From Kannappa: మంచు విష్ణు నటిస్తున్న ‘కన్నప్ప’ మూవీ పాన్ ఇండియా తెరకెక్కుతుంది. మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాను 24 ఫిలిమ్స్ ఫ్యాక్టరి బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపోందుతున్న ఈ సినిమాలో దాదాపు అన్ని ఇండస్ట్రీలకు చేందిన స్టార్స్ భాగమయ్యారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ ‘ఖిలాడీ’ అక్షయ్ కుమార్, మలయాళ నటుడు మోహన్ లాల్, శరత్ […]
మంచు మనోజ్, మౌనికా రెడ్డిలు శుక్రవారం వివాహ బంధంతో ఓక్కటయ్యారు. ఫల్మ్ నగర్ లోని మంచు లక్ష్మీ నివాసంలోనే వీరి పెళ్లి వైభవంగా జరిగింది.