Home / mohan babu
Manchu Manoj in Police Custody: సినీ హీరో మంచు మనోజ్ పోలీసు కస్టడీలో ఉన్నట్టు తెలుస్తోంది. సోమవారం అర్ధరాత్రి వరకు ఆయన పోలీసు స్టేషన్‌లో ఉన్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో నెలకొన్న వివాదాల నేపథ్యంలో పోలీసులు మనోజ్‌ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. కొంతకాలం మంచు ఫ్యామిలీలో ఆస్తి వివాదాలు వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తరచూ ఏదోక వాగ్వాదం, గొడవతో మంచు ఫ్యామిలీ […]
Mohan Babu Meets Gujarat CM: ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు తన కుమారుడు మంచు విష్ణుతో కలిసి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ని కలిశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఎక్స్‌లో షేర్ చేయడంతో ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ సందర్బంగా మంచు విష్ణు తెలుగు కళాకారుడు రమేష్ గొరిజాల వేసిన అరుదైన పెయింటింగ్‌ను సీఎం భూపేంద్ర పటేల్‌కు బాహుమతిగా ఇచ్చారు. వీరితో పాటు నటుడు శరత్ కుమార్, శ్రీ […]
Mohan Babu Complaint Against Manchu Manoj: మంచు ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. మంచు మనోజ్ తిరుపతి వెళ్లడంతో అక్కడ వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగానే తాజాగా మనోజ్‌కు షాక్ ఇచ్చాడు మోహన్ బాబు. తన ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారని, వారిని ఖాళీ చేసి తన ఆస్తులు తనకు అప్పగించాలంటూ మోహన్ బాబు శనివారం జిల్లా మేజిస్ట్రేట్ కు ఫిర్యాదు చేశారు. జల్‌పల్లిలో ఉన్న ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారని ఆయన […]
Manchu Manoj Counter to Vishnu: మంచు ఫ్యామిలీలో ఆస్తి వివాదాలు తారాస్థాయికి చేరిన విషయం అందరికి అర్థమైపోయింది. మంచు మనోజ్, మోహన్ బాబులు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ పోలీసులు స్టేషన్ వరకు వెళ్లారు. అయితే ఈ వివాదంలో ఇప్పటి వరకు విష్ణు పేరు పరోక్షంగానే వినిపించింది. ఇన్‌డైరెక్ట్‌గా అన్నదమ్ముళ్లు ఇద్దరు ఒకరిపై ఒకరు దూషించుకున్నారు. అయితే ఇప్పుడు వీరి వివాదం సోషల్ మీడియాకు ఎక్కింది. ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటూ ట్విట్స్ చేసుకుంటారు. ట్విటర్ వేదికగా […]
Mohan Babu Complaint on Son Manoj: కొడుకు మంచు మనోజ్ పై సినీ నటుడు మోహన్ బాబు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించాడని, వెంటనే అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మోహన్ బాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ పత్రిక ప్రకటన ఇచ్చారు. లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం.. ‘సంక్రాంతి పండుగ సందర్భంగా మంచు మనోజ్ నారావారి పల్లేలోని తన మేనత్త మేడసాని విజయమ్మ గారి […]
Mohan Babu React on Tirupati Stampede: తిరుపతి తొక్కసలాట ఘటన రెండు తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ఇలాంటి విషాద ఘటన చోటుచేసుకోవడంతో సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఘటనపై స్పందిస్తున్నారు. తొక్కిసలాట ఘటన తమని కలిచివేస్తుందంటూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ నటుడు మోహన్ బాబు సైతం ఈ ఘటనపై స్పందించారు. ఈ మేరకు తన ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేశారు. “తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా […]
Mohan Babu Gets Relief in Supreme Court: సినీ నటుడు మోహన్ బాబుకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. జర్నలిస్ట్ దాడి ఘటనలో ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టులో పటిషన్ దాఖలు చేశారు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం ఆయనకు ఊరట నిచ్చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు మోహన్ బాబుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. కాగా […]
High Court Shock to Mohan Babu: సినీ నటుడు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. విలేఖరి దాడి ఘటనలో ఆయన వేసిన ముందస్తు బెయిల్ పటిషన్ నేడు కోర్టులో విచారణకు రాగా.. ఆయన పటిషన్ అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. ఈ నెల 10న మోహన్ బాబు జల్‌పల్లి నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. తమ కుటుంబ గొడవలు రచ్చకెక్కడంతో ఆయన కుమారుడు మనోజ్ జల్‌పల్లి ఇంటి ముందు ధర్నా చేపట్టాడు. ఆయన మద్దతుగా […]
Telanga DGP About Allu Arjun Arrest: సంధ్య థియేటర్ ఘటన, అల్లు అర్జున్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ముఖ్యంగా ఆదివారం అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్‌పై చేసిన వ్యాఖ్యలు హట్‌టాపిక్‌గా మారాయి. ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి సీఎం వ్యాఖ్యలను ఖండించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తన క్యారెక్టర్ దిగజార్చేలా వ్యవహరించారంటూ బన్నీ భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో ఇప్పుడు అల్లు అర్జున్ వివాదం […]
Mohan Babu Latest Tweet: ప్రముఖ నటుడు మోహన్ బాబు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఓ వైపు ఆయన ఇంటి గొడవలు చర్చనీయాంశం అవుతుంటే.. మరోవైపు ఆయన అరెస్ట్ హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఈ పరిణామాల మధ్య మోహన్ బాబు తన సినీ ప్రస్థానాన్ని ట్విటర్ వేదికగా గుర్తు చేసుకుంటున్నారు. గత కొన్ని రోజలుగా ఆయన సినిమాలకు సంబంధించిన క్లిప్స్ షేర్ చేస్తూ వాటితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తాజాగా మోహన్ బాబు […]