Home / Maruti
WagonR Hybrid: మారుతి సుజికి హ్యాచ్‌బ్యాక్ వ్యాగన్ ఆర్ భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు. ఈ వెహికల్ అమ్మకాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. వ్యాగనన్ ఆర్ చాలా కాలంగా బెస్ట్ సెల్లర్‌గా ఉంది. అయితే ఇప్పుడు ఈ కారు కొత్త అవతార్‌లో త్వరలో లాంచ్ కానుంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, వ్యాగన్ ఆర్ ఇప్పుడు హైబ్రిడ్ ఇంజన్‌తో రోడ్లపైకి రానుంది. అయితే ఇది మొదటగా జపనీస్ కార్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఆ తర్వాత భారత్‌లోకి […]
Maruti Suzuki Wagon R: మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ప్రముఖ హ్యాచ్‌బ్యాక్. దాని ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్ల కారణంగా, డాక్టర్లు, ఇంజనీర్లతో సహా అన్ని వర్గాల ప్రజలు దీనిని కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇటీవల, అన్ని కార్ల తయారీ కంపెనీలు తమ ఫిబ్రవరి నెల విక్రయ నివేదికను వెల్లడించింది. అత్యధికంగా అమ్ముడవుతున్న ఫ్లాగ్షిప్ కార్ల జాబితాలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ తర్వాత వ్యాగన్ఆర్ రెండవ స్థానంలో ఉంది. గత నెల (ఫిబ్రవరి – 2025), మారుతి సుజుకి […]
Maruti Suzuki Alto K10 Gets 6 Airbags: దేశీయ కార్ల మార్కెట్లో మారుతీ సుజుకి ఇండియా అగ్రస్థానంలో ఉంది. కంపెనీ విక్రయిస్తున్న కార్లలో ఆల్టో కె10 ఎంట్రీ లెవల్ మోడల్. కారు ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్లతో కనిపిస్తుంది. పెద్ద సంఖ్యలో కస్టమర్లు కూడా దీనిని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మారుతి సుజుకి అదే ‘ఆల్టో కె10’ని అప్డేట్ చేసి విక్రయానికి తీసుకొచ్చింది. దాని పూర్తి వివరాలపై ఓ లుక్కేద్దాం. సరికొత్త మారుతి సుజుకి […]
Maruti Suzuki S-Presso: మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ఒక ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్. ఫిబ్రవరి 1 నుంచి ఈ కారు ధర రూ.5,000 పెరిగింది. దీని కనిష్ట ఎక్స్-షోరూమ్ ధర రూ.4.26 లక్షలు,గరిష్టంగా రూ.6.11 లక్షలు. కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నారా.. అలాంటప్పుడు మారుతి ఎస్-ప్రెస్సో బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఈ కారు ఆన్-రోడ్ ధర, ఈఎమ్ఐ ఆప్షన్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో వివిధ రకాల వేరియంట్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీని […]
Maruti Suzuki E Vitara Crash Test: మారుతి సుజుకి భారతదేశంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ. కంపెనీ దేశీయ విపణిలో సరికొత్త ‘ఈ-విటారా’ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. గత నెలలో న్యూఢిల్లీలో ప్రారంభమైన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో కూడా ఇదే కారును ప్రదర్శించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే నెల (మార్చి)లో కొత్త ఈ-వితారాను గ్రాండ్‌గా లాంచ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం కొత్త మారుతి సుజుకి ఈ విటారా […]
Most Selling Sedan Car: భారత్‌తో సహా ప్రపంచంలో ఎస్‌యూవీలతో పోలిస్తే సెడాన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య ఇటీవల కాలంలో గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం దేశంలో కేవలం 10 సెడాన్ మోడల్స్ మాత్రమే తక్కువ ధరకు మార్కెట్లో లభిస్తున్నాయి. అలానే వాటి విక్రయాలు సంఖ్య కూడా నెలనెలా గణనీయంగా తగ్గుతోంది. ఆ విధంగా జనవరి 2025లో దేశంలో సెడాన్ కార్ల సేల్స్ కూడా పడిపోయాయి. దాని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. జనవరి 2025 నెలలో […]
Maruti Ciaz: మారుతి సుజుకి దేశంలో తన ప్రసిద్ధ మిడ్-సైజ్ సెడాన్ సియాజ్ అమ్మకాలను నిలిపివేయడానికి సిద్ధమవుతోంది. విక్రయాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. మీడియా నివేదికల ప్రకారం.. సియాజ్ ఏప్రిల్ 2025 నాటికి నిలిపివేయనుంది. అయితే దీని ఉత్పత్తి మార్చి 2025 నాటికి ఆగిపోతుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించి కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇది చివరిగా 2018లో అప్డేడ్ చేశారు. మారుతి సియాజ్ 2014 సంవత్సరంలో భారత మార్కెట్లో […]
Maruti Suzuki Dzire: ఇటీవల కాలంలో భారతీయులు భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. టాటా, మహీంద్రా వంటి దేశీయ బ్రాండ్లు సురక్షితమైన కార్లను అందించడంలో విజయవంతమయ్యాయి. ఇప్పుడు మారుతి సుజుకి కూడా అదే బాటలో నడుస్తోంది. తాజాగా విడుదల చేసిన మారుతి సుజుకి డిజైర్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించిన కంపెనీ మొదటి కారుగా అవతరించింది. కారులో ఆకర్షణీయమై ఫీచర్లు ఉన్నాయి. ఓవరాల్‌గా తక్కువ ధరలో బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. డిజైర్ అనేది మారుతి సుజుకి […]
Maruti Wagon R: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజికి ఇప్పుడు తన కొత్త తరం వ్యాగన్ ఆర్‌పై పనిచేస్తోంది. ఈ వాహనం త్వరలో మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ సంవత్సరం ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్పో 2025లో కంపెనీ ఫ్లెక్స్ ఫ్యూయల్ ( ఇథనాల్)తో నడిచే కొత్త వ్యాగన్ ఆర్ని మారుతి ఆవిష్కరించింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈసారి కంపెనీ హైబ్రిడ్, ఫ్లెక్స్ ఫ్యూయల్‌తో తదుపరి తరం వ్యాగన్ ఆర్‌ను మార్కెట్లోకి […]
Maruti Suzuki Six Airbags: మారుతి సుజికి తన 4-మీటర్ బ్రెజ్జా ఎస్యూవీ అప్డేట్ చేసింది. ఇప్పుడు ఈ ఫేమస్ ఎస్యూవీ అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్స్ ఉంటాయి. బ్రెజ్జా బేస్ LXI 1.5-లీటర్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.69 లక్షలుగా మారింది. టాప్-ఎండ్ ZXI+ 1.5-లీటర్ ఆటోమేటిక్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.98 లక్షలుగా మారింది. కాగా, CNG వేరియంట్ఎక్స్-షోరూమ్ ధర రూ.9.64 లక్షల నుండి ప్రారంభమవుతుంది. బ్రెజ్జా అప్డేట్ […]