Home / Maruti
Maruti Suzuki Six Airbags: మారుతి సుజికి తన 4-మీటర్ బ్రెజ్జా ఎస్యూవీ అప్డేట్ చేసింది. ఇప్పుడు ఈ ఫేమస్ ఎస్యూవీ అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్బ్యాగ్స్ ఉంటాయి. బ్రెజ్జా బేస్ LXI 1.5-లీటర్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.69 లక్షలుగా మారింది. టాప్-ఎండ్ ZXI+ 1.5-లీటర్ ఆటోమేటిక్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.98 లక్షలుగా మారింది. కాగా, CNG వేరియంట్ఎక్స్-షోరూమ్ ధర రూ.9.64 లక్షల నుండి ప్రారంభమవుతుంది. బ్రెజ్జా అప్డేట్ […]
Affordable CNG Cars: దేశంలో ఈవీల క్రేజ్ రోజు రోజుకు పెరుగుతుంది. అయితే ఇది ఇప్పటికీ ప్రజల మొదటి ఎంపికగా మారేంతగా అభివృద్ధి చెందలేదు. ప్రతిరోజూ 50 కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణించే వారికి, ఇప్పటికీ CNG కారు మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం భారతదేశంలో CNG కార్ల ఎంపికలు చాలా ఉన్నాయి. బడ్జెట్ సెగ్మెంట్ నుండి ప్రీమియం సెగ్మెంట్ వరకు మీరు మీ అవసరానికి అనుగుణంగా కారును ఎంచుకోవచ్చు. మీ బడ్జెట్ తక్కువగా […]
Baleno Price Hiked: ఈ ఏడాది జనవరిలో తన కార్ల ధరలను 4 శాతం పెంచిన తర్వాత మారుతి సుజికి మరోసారి తన కార్ల ధరలను పెంచడం ప్రారంభించింది. మారుతి తన ప్రీమియం హ్యాచ్బ్యాక్ కారు బాలెనో ధరను రూ.9000 వరకు పెంచింది. కొత్త ధరలు వెంటనే అమలులోకి వచ్చాయి. మీరు కూడా బాలెనోను కొనాలని ఆలోచిస్తున్నట్లయితే దాని ఏయే వేరియంట్లపై ధరలు ఎంత పెరిగాయో తెలుసుకుందాం రండి..! మారుతి సుజుకి బాలెనో ధర ఒక్కసారిగా పెరిగింది. […]
Maruti Alto K10 Price Increase: కొన్నేళ్ల క్రితం కొత్త కారు ధర ఏడాదికి ఒకసారి పెరిగేది, ఇప్పుడు కార్ల ధరలు ప్రతి నెలా పెరుగుతున్నాయి. కార్ కంపెనీలు పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చుల భారాన్ని కస్టమర్ల జేబులపై మోపుతున్నాయి. మారుతి సుజుకి గత నెలలోనే తన కార్ల ధరలను 4శాతం పెంచింది. ఇప్పుడు మరోసారి ఫిబ్రవరి నెలలో కార్ల ధరలను పెంచింది. సామాన్యుల కారుగా పిలవబడే ఆల్టో కె10 ఇప్పుడు చాలా ఖరీదైనదిగా మారింది. ఇప్పుడు ఈ […]