Home / MAD Square
Mad Square OTT Release Date: నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌లు ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’ ఓటీటీ రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేసుకుంది. మార్చి 28న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. గతంలో విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన మ్యాడ్ మూవీకి సీక్వెల్‌గా తీసుకువచ్చారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సూర్యదేవర […]
Mad Square Movie Swathi Reddy Full Video out Now: రీసెంట్ సూపర్ హిట్ కామెడీ ఎంటర్టైన్ మ్యాడ్ స్క్వేర్ నుంచి ఓ అప్డేట్ వచ్చింది. యుత్‌ఫుల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ బాగా అలరించింది. ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌లు ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు. 2023లో విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన […]
NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సినిమాల గురించి పక్కన పెడితే ఇండస్ట్రీ ఎప్పుడు ఎదగాలి అని కోరుకొనే హీరోల్లో ఎన్టీఆర్ ముందు ఉంటాడు. చిన్న, పెద్ద సినిమాలు అనేది చూడకుండా కొత్తవారిని సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఇక ఎన్టీఆర్ బామ్మర్దిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు నార్నే నితిన్. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి సొంత తమ్ముడే నితిన్. నందమూరి హీరో బావ అవ్వడంతో నితిన్ టాలీవుడ్ ఎంట్రీపై […]
Mad Square OTT Partner and Streaming Details: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌లు ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. 2023 అక్టోబర్‌లో విడుదలైన మ్యాడ్ మూవీకి ఇది సీక్వెల్. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ బాగా ఆకట్టుకుంటుంది. హిలేరియస్ కామెడీ పంచ్‌లతో ఆడియన్స్‌ని ఫుల్‌గా నవ్వించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. బ్లాక్ బస్టర్ సీక్వెల్ దీనికి […]
MAD Square: నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం మ్యాడ్. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బైనార్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. 2023 లో రిలీజైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ రానుంది. ఇప్పటికే మ్యాడ్ స్క్వేర్ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. […]