Home / latest tollywood news
ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్. చాలామంది గ్యాంగ్స్టర్లు ఉంటారు. కానీ ఒరిజినల్‌గా ఆ గ్యాంగ్‌ను మొదలు పెట్టింది ఎవరు? అన్నదానిపైనే సాధారణంగా గ్యాంగ్‌లకు పేర్లు ఉంటాయి.
తెలుగు సినీ పరిశ్రమ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మన చిత్రాలు చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ లను అందుకుంటున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమాలు వరుసగా రిలీజ్ వాయిదా వేసుకోవడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
నర్సులను కించపరిచానంటూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ... నా మాటలను కావాలనే వక్రీకరించారురోగులకు సేవలందించే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశాను.
యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ తో తన కెరీర్ ని ఆరంభించి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగుతెరకు ఎంట్రీ ఇచ్చి.. హీరోగా కూడా అదరగొడుతున్నాడు సుహాస్.లాక్ డౌన్ సమయంలో ఆహా ఓటీటీ వేదికగా రిలీజ్ అయిన "కలర్ ఫోటో" సినిమాతో హీరోగా భారీ విజయం అందుకున్నాడు ఈ యంగ్ హీరో.అంతకుముందే పడిపడి లేచే మనసు, మజిలీ, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య.. లాంటి పలు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మెప్పించాడు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. యంగ్ డైరెక్టర్ సుజిత్ తో కలిసి ఓ పాన్ ఇండియన్ మూవీ చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు.
టాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్స్ ఒకరు సమంత, నాగ చైతన్య. సమంత మొదటి సినిమాలో హీరోగా నాగచైతన్య నటించిన విశేషం. ఏ మాయ చేశావే సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న వీరిద్దరూ ఆ తర్వాత ప్రేమించుకుని, పెద్దలని ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు.
భారతీయ సినీపరిశ్రమలో టాలీవుడ్ పేరు వినబడేలా చేసిన దర్శకుల్లో కె విశ్వనాథ్ ఒకరు. భారతీయ సంస్కృతికి చిహ్నమైన శాస్త్రీయ కళలను తన కథలుగా మలుచుకొని, అద్భుతమైన చిత్ర కావ్యాలను తెరకెక్కించి
ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూశారు. విశ్వనాథ్ మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ షాక్ కి గురైంది. పరిశ్రమలో తీవ్ర విషాదం అలుముకుంది. ఇండస్ట్రీ ఓ పెద్ద దిక్కును కోల్పోయినట్లు అయ్యింది. కె.విశ్వనాథ్ ఇక లేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతోంది సినీ పరిశ్రమ.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.లెజెండరీ దర్శకుడు, కళాతపస్వి కె. విశ్వనాథ్ తుదిశ్వాస విడిచారు.ప్రస్తుతం ఆయన వయస్సు 92 సంవత్సరాలు. కాగా గురువారం రాత్రి(ఫిబ్రవరి 2) ఆయన శివైక్యం చెందారు.
Unstoppable 2: పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. బాలకృష్ణ వ్యాఖ్యతగా ఉన్న అన్ స్టాపబుల్ షో స్ట్రీమింగ్ మెుదలైంది. ఈ షో కు పవన్ కళ్యాణ్ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు.