Home / latest tollywood news
ప్రస్తుత కాలంలో ఏది ఎప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతుందో చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు తాజాగా ట్విట్టర్ లో #orey అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ గా మారింది. ఈ హ్యాష్ ట్యాగ్ ని గమనిస్తే అందులో ముఖ్యంగా మహేష్ బాబు, ప్రభాస్ అభిమానుల మధ్య ఫ్యాన్ వార జరుగుతుందని తెలుస్తుంది.
సినీ పరిశ్రమను విషాదం అలుముకుంది. ఈరోజు ఉదయాన్నే సీనియర్ నటి జమున కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్న సమయం లోనే మరోవైపు ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్
ప్రముఖ యాంకర్, బుల్లితెర నటి విష్ణు ప్రియ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. విష్ణుప్రియ తల్లి గురువారం మృతి చెందారు.
నందమూరి బాలకృష్ణను వివాదాలు వెంటాడుతూనే ఉంటున్నాయి. దీనికి కారణం కూడా బాలయ్యే. ఏదైనా ముక్కు సూటిగా, మొహం మీదే మాట్లాడే నైజాం బాలకృష్ణ సొంతం. అయితే ఇటీవల వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో బాలయ్య..
సీనియర్ నటి జమున దివికేగారు. హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో కన్నుమూసినట్లు తెలుస్తుంది. 1936 ఆగస్ట్ 30న హంపీలో జమున జన్మించారు. ఆమె తల్లిదండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేశి. జమున బాల్యమంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది.
గత మూడు, నాలుగు రోజులుగా నందమూరి బాలకృష్ణ మీడియాలో హాట్ టాపిక్ గా ఉన్నారు.ఇటీవలే బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ విజయోత్సవ
టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో శర్వానంద్ ఒకరు. అందరూ అనుకున్నట్టుగానే వెడ్డింగ్ అప్డేట్ ఇచ్చేశాడు. త్వరలోనే ఆయన పెళ్లిపీటలు ఎక్కనున్నారు.
దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా సినిమా ఇండస్ట్రి లోకి వచ్చారు "దగ్గుబాటి వెంకటేశ్". తన కెరీర్ లో ఎన్నో హిట్లు, మరెన్నో రికార్డులను నెలకొల్పుతూ స్టార్ హీరోగా ఎదిగారు.
Balakrishna on Ramayanam: నందమూరి బాలకృష్ణ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీర సింహరెడ్డి సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడిన ఆయన రామాయణంపై నోరు జారారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. నటసింహం నందమూరి బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం వీరసింహరెడ్డి. ఫ్యాక్షన్ సినిమాకు బాలకృష్ణ పెట్టింది పేరుగా నిలిచారు. ఈ సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాలో బాలయ్య తన నటవిశ్వరూపాన్ని ప్రదర్శించారు. నందమూరి బాలకృష్ణ తాజాగా నటించిన […]
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ వారి సినిమాలతో పోటీలో నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన "వాల్తేరు వీరయ్య" సినిమాని బాబీ దర్శకత్వం వహించాడు.