Home / latest tollywood news
హీరో సుమన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. తమిళ సినిమా ‘నీచల్ కులమ్’తో వెండితెరకు పరిచయమైన సుమన్.. ‘ఇద్దరు కిలాడీలు’ సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చారు. మార్షల్ ఆర్ట్స్ తెలిసిన సుమన్.. 90ల్లో యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.
దగ్గుబాటి ఫ్యామిలీ హీరోలైన విక్టరీ వెంకటేష్, రానా మొదటిసారి కలిసి నటించిన వెబ్ సిరీస్ "రానా నాయుడు". నెట్ ఫ్లిక్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సిరీస్ కు కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్. వర్మ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ లో వెంకటేష్, రానా తండ్రి కొడుకులుగా కనిపించనున్నారు.
సింగర్ సునీత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన గాత్రంతో వందల పాటలు పాడి శ్రోతలను ఆకట్టుకుంది సునీత. అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ సునీత చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది.
ప్రముఖ నటుడు జగపతి బాబు గురించి అందరికి తెలిసిందే. సీనియర్ దర్శకుడు, నిర్మాత వీబీ రాజేంద్ర ప్రసాద్ వారసుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన జగపతిబాబు తనదైన విలక్షణ నటనతో ఫ్యామిలీ ఆడియన్స్ లోనూ, మాస్ ఆడియన్స్ లోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.
నటి సమంత నటించిన తాజా చిత్రం ‘శాకుంతలం’. పాన్ ఇండియా లెవల్ లో తెరకిక్కిన ఈ మైథాలాజికల్ ఫిల్మ్ ఫిబ్రవరి 17 న రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.
Mahesh Babu: టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో మహేశ్ బాబు-నమ్రతా శిరోద్కర్ ముందుంటారు. ఇక నేడు వారి పెళ్లి రోజు సందర్భంగా మాహేశ్ బాబు స్పెషల్ ట్వీట్ చేశారు. వారి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నమ్రతకు శుభాకాంక్షలు చెప్పారు. తన సతీమణిని ఉద్దేశిస్తూ ఆసక్తికర పోస్ట్ చేశారు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు.
ఆహా ఓటీటీ వేదికగా నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా అన్ స్టాపబుల్ టాక్ షో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షో లో ఇప్పటికే పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ మేరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల బాలయ్య షో లో పాల్గొన్న విషయం తెలిసిందే.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన భీమ్లానాయక్ తో తెలుగు తెరకు పరిచయమైంది సంయుక్త మీనన్. రానాకి భార్య పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఒకవైపు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 'హరి హర వీర మల్లు' సినిమా చేస్తున్నాడు. మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్', సుజీత్ డైరెక్షన్ లో #OG సినిమాలు చేస్తున్నారు.
సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం "రైటర్ పద్మభూషణ్". వైవిధ్యమైన రోల్స్ పోషిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ కెరీర్లో దూసుకుపోతున్నాడు సుహాస్.యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ తో తన కెరీర్ ని ఆరంభించి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగుతెరకు ఎంట్రీ ఇచ్చాడు సుహాస్.