Home / latest Telangana news
వరంగల్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. తోటి మహిళే ఒక లా స్టూడెంట్ ను కామాందుల వద్దకు పంపింది. హాస్టల్ లో ఉన్న విద్యార్థుల బాగోగులను చూసుకోవాల్సిన నిర్వాహకురాలు ఈ దారుణానికి తెగించింది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కుట్ర చేసిన కేసులో నిందితులకు తెలంగాణ హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది.
తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో గ్రూప్-4 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. మొత్తం 9,168 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది.
అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తి చికిత్స కోసం చీప్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్ ) పధకం కింద రూ.2,50,000/- ఎల్వోసీని మంజూరు చేయించారు కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్దన్ రెడ్డి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రోజురోజుకు అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు సీరియస్ గా తీసుకున్న ఈడీ విచారణను వేగవంతం చేస్తోంది. ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే ఈ కేసు విషయంలో కవిత మీడియా ముందుకు వచ్చారు.
వారిద్దరు పేరుగాంచిన నేతల కుమార్తెలు. అందులో ఒకరు మాజీ సీఎం దివంగత వైఎస్సార్ కుమార్తె షర్మిల కాగా మరొకరు ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టులో తుషార్‌కు ఊరట లభించింది. అతడిని అరెస్టు చేయొద్దని హైకోర్టు చెప్పింది.
పోలీసులను టీఆర్ఎస్ ఏజంట్లుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఉపయోగించుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్ ఏ.ఎస్.రావు నగర్లో రూ.250 కోట్ల భారీ స్కాం బయటపడింది.
తనను చంపుతానని మీడియా సాక్షిగా బెదిరించిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై కేసు నమోదు చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పిటిషన్ దాఖలు చేశారు.