Home / latest Telangana news
తెలంగాణ కాంగ్రెస్ తో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బంధం తెగిపోయిందా? ఆయనను పట్టించుకోనవసరం లేదని కాంగ్రెస్ హై కమాండ్ భావించిందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ముఖ్యమని, సాంకేతిక యుగంలో అవకాశాలకు కొదువ లేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు
వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజు కొనసాగుతోంది.
Hyderabad Kidnap Case : హైదరాబాద్ లోని ఆదిభట్లలో తాజాగా జరిగిన యవతి కిడ్నాప్ కేసు ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. సినిమా రేంజ్ లో జరిగిన ఈ కిడ్నాప్ తతంగంలో టీ ఫౌండర్ నవీన్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా గుర్తించారు.
Hyderabad Kidnap : హైదరాబాద్ మహనగరంలో రౌడీయిజం రోజురోజుకీ పెరిగిపోతుంది. నగరం నడిబొడ్డున సుమారు 100 మంది రౌడీ మూకలతో పట్టపగలు ఓ యువతిని కిడ్నాప్ చేయడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది.
తెలంగాణ రాష్ట్ర సమితి పేరును.." భారత్ రాష్ట్ర సమితి " గా ఆమోదిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పార్టీ అధినేత సీఎం కెసిఆర్ కు అధికారికంగా లేఖ అందింది.
Crime News : ప్రస్తుత కాలంలో ప్రేమకు ఒప్పుకోలేదనో, పెళ్లికి నో చెప్పిందనో అమ్మాయిలపై దాడులు జరిగిన ఘటనలను మనం గమనించవచ్చు. ప్రేమోన్మాదుల దాడిలో ఎంతో మంది అమ్మాయిలు ప్రాణాలు కూడా కోల్పోయిన విషాద ఘటనలు ఇంకా జరుగుతూనే ఉంటున్నాయి.
ఇటీవల కాలంలో ముగ్గురు పిల్లలు ఉన్న కారణంగా నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఉన్న పద్మావతిని పదవి నుంచి తొలగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దానితో నూతన జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎంపిక ఉత్కంఠ భరితంగా మారనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ బుధవారం ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది.
గుజరాత్ ఎన్నికలు ముగియడంతో ఇక తమకు కొరకరాని కొయ్యగా మారిన తెలంగాణపై ఫోకస్ చేసేందుకు బీజేపీ రెడీ అయ్యిందట.
బీజేపీ తెలుగు రాజకీయాలను ఔపోసన పట్టేసింది. రాజకీయ నాయకుల ప్లస్సులు మైనస్సులు రెండూ లెక్క వేసి మరీ తనదైన శైలిలో రాజకీయ సయ్యాట ఆడుతోంది.