Home / latest political news
Karnataka Election Result: కర్ణాటక రాష్ట్రంలో ఫలితాలపై ఎన్నికల సంఘం వివరాలు వెల్లడించింది. ఈ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకెళ్తుంది.
సినిమాలకు, రాజకీయాలకు విడదీయరాని అనుబంధం ఉంది. తెరపై ఓ వెలుగు వెలిగిన వారిలో చాలామంది రాజకీయాల్లో తమ సత్తా చాటుతోన్నారు. అలనాటి సీనియర్ ఎన్టీఆర్ మొదలు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్, రోజా వరకు అనేక మంది సినీతారలు రాజకీయాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. కాగా తాజా ఈ జాబితాలో నటుడు సుమన్ కూడా చేరనున్నాడు.
ఆంధ్రప్రదేశ్ లోని ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కారం చేసేందుకు వైకాపా ప్రభుత్వం సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏపీలో ఇప్పటికే ఈ తరహా ఫిర్యాదులు స్వీకరించేందుకు ‘స్పందన’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు దీనితో పాటు ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని కొత్తగా అమల్లోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే తాడేపల్లి
BRS office: దిల్లీలో నూతనంగా నిర్మించిన భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత.. సీఎం కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఘనంగా ప్రారంభించారు.
ఏపీ రాజకీయాలు వాడివేడిగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం నాడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో జనసేనాని పవన్ కళ్యాణ్ సమావేశమవడం మరింత చర్చనీయాంశంగా మారింది. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్.. ఆయనతో సమావేశమయ్యారు. దాదాపు గంటకు పైగా ఇరువురు
YS Vijayamma: జూబ్లీహిల్స్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న విజయమ్మ.. పోలీసులను ప్రశ్నించారు. అకారణంగా నా బిడ్డను ఎందుకు అరెస్ట్ చేశారని పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు.
2024 ఎన్నికల్లో ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ అని కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు, మాజీ మంత్రి మంత్రి హరిరామ జోగయ్య స్పష్టం చేశారు. ఏపీలో జనసేన పార్టీకి 35 శాతం ఓట్లు ఉన్నాయని.. వచ్చే ఎన్నికల్లో వైకాపాను గద్దె దింపడం ఖాయం అని తెలిపారు.
Pawan Kalyan: ఏపీలో అభివృద్ధిపై తెలంగాణ మంత్రి హరీశ్‌రావు పలు వ్యాఖ్యలు చేశారు. దీనిక బదులుగా వైకాపా నేతలు తెలంగాణపై పలు విమర్శలు గుప్పించారు. తాజాగా వీటిపై పవన్ కళ్యాణ్ స్పందించారు.
Jagadish Shettar: ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. భాజాపాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే ఆ పార్టీకి పలువురు నేతలు గుడ్ బై చెప్పారు. తాజాగా భాజపాకు ఆ పార్టీ కీలక నేత.. మాజీ సీఎం జగదీష్ షెట్టారు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
‘ఇదేం ఖర్మ’ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు గత రాత్రి గుడివాడలో రోడ్ షో నిర్వహించారు. అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో కోడికత్తి డ్రామా ఆడారని.. టీడీపీకి సంబంధం ఉందని ఆరోపణలు చేశారన్నారు.