Home / latest political news
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండో దశ వారాహి యాత్ర భారీ జనసందోహం మధ్య దిగ్విజయంగా సాగుతుంది. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఈ యాత్ర కొనసాగుతుండగా.. అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. ఈ క్రమంలో నేడు తాజాగా పవన్ కళ్యాణ్ పర్యటన వివరాలను సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ (Janasena Party) ప్రకటించింది.
PM Modi Warangal Tour: ప్రధాని నరేంద్రమోదీ వరంగల్ పర్యటించనున్న సందర్భంగా అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. వరంగల్ నగరంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో పకడ్బంధీగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతోంది.
ఏపీ సీఎం జగన్ తాజాగా చేసిన ఢిల్లీ పర్యటనపై ఎప్పటిలాగే అనేక రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైసీపీ నేతలు ఎప్పటిలాగే జగన్ రాష్ట్రం కోసమే వెళ్లారంటూ భజన చేస్తుండగా.. ఏం జరిగింది అనే విషయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పర్యటనలో భాగంగా జగన్ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మల
West Bengal: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎంపీ సీట్ల కోసం పెద్ద రచ్చే నడుస్తోంది. ఎవరి సీట్ ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అన్న సందేహంతో పలువురి పేర్లను పరిశీలిస్తోంది కేంద్రం. ఇకపోతే ఓ రాజ్యసభ సీటు కోసం బీజేపీ ఇద్దరు ప్రముఖుల పేర్లను పరిశీలిస్తోంది.
CM KCR: మహారాష్ట్రలో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న ఆరోపణలకు గట్టి కౌంటర్స్ ఇచ్చారు. బీఆర్ఎస్ అంటే భారత్ పరివర్తన్ పార్టీ.. మనకంటే చిన్న దేశాలు ఎంతో అభివృద్ధి చెందాయి. బీఆర్ఎస్ ఎవరికీ ఏ టీమ్ కాదు.. అంటూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు.
ఏపీలో రాజకీయాలు రోజురోజుకీ మరింత వేడుక్కుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ఈ యాత్రలో తనదైన శైలిలో అధికార వైసీపీపై పవన్ విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. అయితే తాజాగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. పవన్ కళ్యాణ్ కి లేఖ రాయడం తీవ్ర
ఏపీ రాజకీయాల్లోకి తాజాగా కొత్త పార్టీ రాబోతుంది. మాజీ ఐఏఎస్ అధికారి వి.జి.ఆర్ నారగోని, పుంగనూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త అన్నా రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ పార్టీ ఏర్పాటు కానుంది. కాగా ఈ మేరకు ఈరోజు విజయవాడలో పార్టీ ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.
ఏపీలో రాజకీయాలు రోజుకో రంగు మారుతున్నాయి. మరీ ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైసీపీ రావబాల ఎమ్మెల్యే, మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి తెదేపా గూటికి చెరనున్నారు. ఈ మేరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా తెదేపా నేతలతో ఆయన ఇంట్లో అల్పాహార విందు ఏర్పాటు చేశారు.
CM KCR: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ తో దిల్లీ ప్రజలను అవమానిస్తోందని అన్నారు. కేంద్రం వెంటనే.. ఆ ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Rahul Gandhi: ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలు.. మెుదటి క్యాబినెట్ సమావేశంలో చట్టాలుగా మారనున్నాయని రాహుల్ అన్నారు.