Home / Latest News
Horoscope Today: నేడు పలు రాశుల వారు ఒత్తిడి ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశుల వారు పలు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అలాగే నేటి సోమవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం.
MLC Kavitha: దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఈడీ కార్యాలయం ఎదుట నిరసనలు జరుగవచ్చన్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఈడీ కార్యాలయం వద్ద మీడియాకు అనుమతిని నిరాకరించారు.
Delhi Liquor Scam: దిల్లీ లిక్కర్ స్కామ్ లో తాజాగా అరెస్ట్ అయిన అరుణ్ రామచంద్ర పిళ్లై కవితకు బినామీగా వ్యవహరించినట్లు ఈడీ స్పష్టం చేసింది. ఎమ్మెల్సీ కవిత ఆదేశాల మేరకు పిళ్లై పనిచేశాడని ఈడీ స్పష్టంచేసింది. ఇటీవల రామచంద్ర పిళ్లైని ఈడీ అధికారులుప్రశ్నించగా తాను ఎమ్మెల్సీ కవిత ప్రతినిధిని అని స్టేట్ మెంట్ ఇచ్చాడు.
Kushboo Sundar: సినీ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎనిమిదేళ్ల వయస్సు ఉన్నప్పుడు తండ్రి తనని లైంగికంగా వేధించాడని ఆరోపించారు.
Horoscope Today: జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల వారికి అదృష్టం కలసి రానుంది. అలాగే మార్చి 6 వ తేదీ నాటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
Bride: కొద్ది రోజుల్లో పెళ్లి.. పెళ్లవ్వగానే అత్తారింట్లో అడుగుపెట్టాల్సిన నవ వధువుకు ఊహించని షాక్ తగిలింది. పెళ్లి కోసం వేసుకున్న మేకప్ పెద్ద కష్టం తెచ్చిపెట్టింది. అందంగా ఉండాలని ప్రయత్నించి చివరికి.. ఆసుపత్రిపాలైంది. దీంతో వరుడు పెళ్లిని రద్దు చేసుకున్నాడు.
Karnataka Bribe: కర్ణాటకలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయం వేడెక్కుతోంది. తాజాగా భాజపా ఎమ్మెల్యే తనయుడు రూ. 40 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఈ వార్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.
Abdullapurmet Murder: సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో ఒక్కొక్కటిగా వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్య చేసిన తర్వాత నిందితుడు బ్రాహ్మణపల్లిలోని స్నేహితుడు హసన్ ఇంటికి వెళ్లి.. ఆ రోజు అక్కడే గడిపినట్లు పోలీసులు తెలిపారు. దీంతో హసన్‌ను విచారించారు.
Drunken Drive: కారును ఆపిన పోలీసులకు "నెల్లూరి పెద్దారెడ్డి" పేరు చెబుతూ బిల్డప్ బాబాయ్‌గా బ్రహ్మానందం ఓ సినిమాలో పండించిన హాస్యం అంతా ఇంతా కాదు. ఇవాళ్టికీ ఆ బిల్డప్ కామెడీ.. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూనే ఉంటోంది. సరిగ్గా అదే తరహాలో ఈ ఘటన జరిగింది.
Horoscope Today: ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. నేటి దినఫలాలు ఎలా ఉన్నాయంటే?