Home / Latest Entertainment News
Dil Raju Mother Hospitalized: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల ఇల్లు, కార్యక్రమాలపై ఐటీ దాడులు చేస్తున్నాయి. ఇందులో భాగంగా అగ్ర నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించారు. మూడు రోజులుగా ఆయన ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో దిల్ రాజు తల్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో ఉన్న ఆమెను ఐటీ అధికారుల వాహనంలోనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్లినట్టు సమాచారం. ఈ క్రమంలో ఆస్పత్రికి దిల్ రాజు కుటుంబ సభ్యులతో […]
Singer Mika Singh Reward to Auto Driver: బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. గతవారం ఆయన ఇంట్లో ఓ దుండగుడు దొంగతనానికి యత్నించగా.. అతడిని అడ్డుకున్న సైఫ్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డ సైఫ్ తన కుమారుడు తైమూర్, కేర్ టేకర్ సాయంతో ఆటోలో ముంబై లీలావతి ఆస్పత్రికి వెళ్లారు. వారం రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన బుధవారం డిశ్చార్జ్ […]
sankranthiki vasthunnam all time record: ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సంక్రాంతి బరిలో దిగిన ఈ చిత్రం తగ్గేదే లే అంటూ దూసుకుపోతుంది. కాగా ఈ పండుగ సందర్భంగా థియేటర్లోకి వచ్చి బ్లాక్‌బస్టర్ పొంగల్‌గా నిలిచింది. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో పర్ఫెక్ట్ పండగ మూవీగా నిలిచింది. ఈ సంక్రాంతికి బాక్సాఫీసు వద్దలో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం పోటిపడ్డాయి. ఇందులో గేమ్ ఛేంజర్ సైలెంట్ కాగా.. ‘డాకు మహారాజ్’ […]
Arjun Kapoor and Jackky Bhagnani Injured: బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ భర్త, నిర్మాత జాకీ భగ్నానీ గాయపడ్డారు. షూటింగ్లో జరిగిన ప్రమాదంలో వీరిద్దరు గాయపడ్డారు. కాగా అర్జున్ కపూర్ ప్రస్తుతం ‘మేరే హస్బెండ్‌కి బీవీ’ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబైలో జరుగుతుంది. ఈ క్రమలో నిన్న జరిగిన మూవీ షూటింగ్లో సెట్లో ప్రమాదం జరిగింది. జనవరి 18వ తేదీన సెట్లో సీలింగ్ కూలిపోవడంతో ప్రమాదం […]
Vijaya Rangaraju Passed Away: సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ (Vijay Rangaraju) మృతి చెందారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం గుండెపొటుతో తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన మృతిపై సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, ఫైట్ మాస్టర్‌గా, ఫైటర్‌గా ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన ఇటీవల హైదరాబాద్‌లో ఓ సినిమా షూటింగ్లో […]
Akshay Kumar look From Kannappa Movie: మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్‌గా కన్నప్ప మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. డిసెంబర్లో విడుదల కావాల్సిన ఈ చిత్రం షూటింగ్ ఆలస్యం కావడంతో వాయిదా పడింది. ఏప్రిల్ 25 వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతుండటంతో షూటింగ్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలను జరుపుకుటుంది ఈ సినిమా. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేస్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న […]
Urvashi Rautela Cryptic Post on Game Changer: బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ప్రస్తుతం డాకు మహారాజ్ మూవీ సక్సెస్ జోష్‌లో ఉంది. ఈ మూవీ హిట్‌తో ఈ భామ తెగ మురిసిపోతుంది. ఈ క్రమంలో ఆమె వరుస ఇంటర్య్వూలో ఇస్తుంది. ఈ సందర్భంగా గేమ్ ఛేంజర్ మూవీపై ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి. ఈ మధ్య ఊర్వశి రౌతేలా తరచూ ఏదోక వివాదంలో నిలుస్తోంది. ఆ మధ్య టీమిండియా క్రికెటర్ పంత్‌తో […]
Anil Ravipudi About Sankranthiki Vasthunam Sequel: ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో హ్యాట్రిక్ హిట్ కొట్టారు అనిల్ రావిపూడి, వెంకటేష్. జవనరి 14న విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి బ్లాక్‌బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రెండో రోజులకే థియేటర్ల సంఖ్యను పెంచుకుని కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీంతో ఐదు రోజుల్లోనే ఈ సినిమా రూ. 161 పైగా కోట్లు గ్రాస్ నిర్మాతలకు డబుల్ ప్రాఫిట్ అందించింది. గేమ్ ఛేంజర్ వచ్చిన లాస్‌ని […]
Anchor Suma and Priyadarshi Premante Movie launch: యాంకర్ సుమ.. బుల్లితెరపై ఆమెకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. స్టార్ హీరోయిన్లకు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆమెకు. ఆడియన్స్ మాత్రమే కాదు ఇండస్ట్రీలోని వర్గాలు కూడా ఆమెకు అభిమానులమే అంటారు. బుల్లితెరపై యాంకర్‌గానే కాదు స్టార్ హీరో ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ప్రముఖ సినిమా కార్యక్రమాలకు ఆమె హోస్ట్. సుమ లేనిదే ఏ స్టార్ హీరో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండదు. ఆమెతో ప్రమోషన్ […]
Saif Ali Khan Case Latest Update: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు కాసేపటి క్రితమే అతడిని బాంద్రాలోని కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఇరువురి వాదోపవాదాలు విన్న న్యాయస్థానం పోలీసుల విజ్ఞప్తి మేరకు నిందితుడి ఐదు రోజుల కస్టడీకి అనుమతించింది. దీంతో అతడి బాంద్రా పోలీసు స్టేషన్‌కి తరలించారు. ఈ సందర్భంగా నిందితుడి తరపు న్యాయవాదులు మీడియాతో […]