Home / Latest Entertainment News
Naam Movie Releasing After 10 years: ఏడాదిలో ఎన్నో సినిమాలు విడుదలవుతుంటాయి. ప్రతి వారం బాక్సాఫీసు వద్ద ఎన్నో కొత్త సినిమాలు సందడి చేస్తుంటాయి. అలాగే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు నోచుకోని చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే అందులో అప్కమ్మింగ్, చిన్న సినిమాలు అయితే లెక్కెలేదు. కొన్ని షూటింగ్ పూర్తైన విడుదల కోసం ఏళ్ల పాటు ఎదురుచూస్తున్న చిత్రాలు కూడా ఉన్నాయి. అందులో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ సినిమా కూడా ఒకటి. […]
Game Changer Teaser Release Date Confirmed: మెగా ఫ్యాన్స్‌కి ‘గేమ్ ఛేంజర్’ టీం అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వెండితెరపై కనిపించి రెండేళ్లు దాటింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ నటించిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. సన్సెషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడో సెట్‌పైకి వచ్చినా.. రెండున్నర ఏళ్లుగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతికి థియేటర్లో సందడి చేయబోతోంది. ఈ […]
Surbhi Jyoti and Sumit Suri Hald Photos Goes Viral:నాగిని బ్యూటీ, బుల్లితెర హీరోయిన్ సురభీ జ్యోతి పెళ్లికి రెడీ అయ్యింది. ప్రియుడు సమిత్ సూరితో ఆదివారం (అక్టోబర్ 27) ఏడడుగులు వేయనుంది. బాలీవుడ్ బుల్లితెర లవ్‌బర్డ్స్ అయిన వీరిద్దరు ఒక్కటి కాబోతున్నారని తెలిసి ఫ్యాన్స్ అంతా ఖుష్ అవుతున్నారు. కాగా గత రెండు రోజులు ఈ జంట తమ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలను వరుసగా షేర్ చేస్తున్నారు. ఇప్పటికే మెహందీ, హల్దీ వేడుకలకు […]
KA Movie Release only in Telugu: పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కావాల్సిన కిరణ్ అబ్బవరం ‘క’ చిత్రానికి బ్రేక్ పడింది. మూవీ రిలీజ్‌కు ఇంకా నాలుగు రోజులు ఉండగా చేదు వార్త చెప్పింది మూవీ టీం. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ ‘క’ మూవీ. దర్శక ద్వయం సుజిత్, సందీప్‌ల దర్శకత్వంలో పీరియాడికల్ థ్రీల్లర్ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై చింతా గోపాల […]
Ram Charan and Upasana Pet Dog Rhyme Helped to Renu Desai: నటి రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు హీరోయిన్గా రాణించిన ఆమె ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత ఆయనతో విడాకులు తీసుకుని ప్రస్తుతం సింగిల్‌గా పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. అప్పుడప్పుడు సినిమాల్లో మెరుస్తున్న రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు. తనకు సంబంధించిన ప్రతి […]
Honey Singh Said He Spending Rs 38 Lakhs in Party: పాప్ సింగర్ హనీ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘ఇంటర్నేషనల్ విలేజర్’ మ్యూజిక్ అల్భం ద్వారా ఒక్కసారి సెన్సేషన్ అయ్యారు. యే యే హనీ సింగ్ ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ఈ మధ్య హనీ సింగ్ పాటలకు ఆదరణ తగ్గిపోయింది. ప్రస్తుతం ఆడపదడపా పాటలు కంపోజ్ చేస్తూనే కెరీర్‌ని నెట్టుకొస్తున్నాడు. మరోవైపు నటుడిగాను రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా […]
Samantha Comments on Second Marriage: స్టార్ హీరోయిన్ సమంత రెండో పెళ్లిపై స్పందించింది. ఇంతకాలం తన పెళ్లి, రిలేషన్ రూమర్స్ సైలెంట్‌గా ఉన్న ఆమె తాజాగా రెండో పెళ్లిపై చేసిన కామెంట్స్ హాట్‌టాపిక్‌గా నిలిచాయి. తన లేటెస్ట్ వెబ్ సిరీస్ సిటాడెల్ ప్రమోషన్స్‌లో సామ్ సెకండ్ మ్యారేజ్ గురించి తేల్చేసింది. కాగా ఆమె మాజీ భర్త, హీరో హీరో నాగచైతన్య నటి శోభిత ధూళిపాళ్లతో రెండో పెళ్లి సిద్ధమైన సంగతి తెలిసిందే. కొంతకాలం వీరిద్దరు రిలేషన్లో […]
Netizens Fires on Sai Pallavi: సాయి పల్లవికి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్ని భాషల్లోనూ ఆమెకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. మూవీ ఈవెంట్ ఏదైనా అక్కడ సాయి పల్లవి ఉందంటే ఫ్యాన్స్ ఉత్సాహంతో కేకలు వేస్తుంటారు. ఓ స్టార్ హీరోకి ఉండే రేంజ్లో ఆమెకు ఫాలోయింగ్ ఉంది. అందుకే తెలుగులో ఆమెను లేడీ సూపర్ స్టార్ అని పిలుచుకుంటారు. అంత క్రేజ్ సాయి పల్లవిని కొందరు టార్గెట్ చేస్తూ […]
Priyanka Mohan Clarifies on Her Marriage Rumours: తమిళ స్టార్ హీరో ‘జయం’ రవి ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. తమిళ హీరో అయినా ఆయనకు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం భారీ చిత్రాలతో బిజీగా ఉన్న జయం రవి ఈ మధ్య వ్యక్తిగత విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవల విడాకులు తీసుకుని వైవాహికి జీవితానికి ముగింపు పలికిన సంగతి తెలిసిందే. అంతేకాదు దీనిపై అధికారిక ప్రకటన కూడా ఇచ్చాడు. […]
Bigg Boss 8 Telugu Naga Manikanta: బిగ్‌బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చాక నాగ మణికంఠ ప్రస్తుతం వరుస ఇంటర్య్వూలో బిజీ అయిపోయాడు. టైటిల్ గెలిచే హౌజ్ నుంచి వెళతానని, చివరి వరకు తన ఎఫర్ట్స్ పెడతానని చెప్పిన మణికంఠ ఏడోవారంలోనే బయటకు వచ్చాడు. నామినేషన్లో ఉన్న మణికంఠ సేవ్ అయినప్పటికీ తనకు తానే సొంతంగా హౌజ్‌ను విడాడు. దీంతో మణికంఠ హాట్‌టాపిక్ అయ్యాడు. లోపలికి అడుగుపెట్టగానే సింపతి కోసం చూశాడు. ఎవరితో ఇమడలేనంటూ హౌజ్‌లో […]