Home / Latest Entertainment News
Shivarajkumar About His Health Problem: కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ తెలుగు ఆడియన్స్‌కి కూడా సుపరిచతమే. ఇప్పటి వరకు తెలుగులో సినిమా చేయకపోయి డబ్బింగ్, రీమేక్ చిత్రాలతో ఆయన ఇక్కడ గుర్తింపు పొందారు. మరికొద్ది రోజుల్లో ఆయన తెలుగు చిత్రాలతో ఇక్కడ ఆడియన్స్‌ని అలరించబోతున్నారు. ఇదిలా ఉంటే శివరాజ్ కుమార్ అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ కొద్ది రోజులుగా శాండల్‌వుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తన లేటెస్ట్ మూవీ ‘భైరతి […]
Prabhas Salaar 2 Begins: ‘డార్లింగ్’ ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ టీం గుడ్‌న్యూస్ అందించింది. ప్రభాస్ హీరోగా ‘కేజీయఫ్’ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎపిక్ పాన్ ఇండియా చిత్రం ‘సలార్’. రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ గతేడాది డిసెంబర్‌లో విడుదలై బ్లాక్‌బస్టర్ విజయం సాధిచింది. రిలీజైన అన్ని భాషల్లోనూ భారీ రెస్పాన్స్ అందుకుంది. థియేట్రికల్ రన్‌లో ఈ సినిమా రూ. 700లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసింది. ఈ మూవీ […]
A Shock to Venu Swamy: సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి మరో షాక్ తగిలింది. వేణుస్వామిపై చర్యలు తీసుకోవచ్చంటూ ఇటీవల తెలంగాణ హైకోర్టు మహిళా కమిషన్‌ను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను విచారణకు హాజరవ్వాలంటూ తాజాగా ఉమెన్ కమిషన్ ఆయనకు రెండోసారి నోటీసులు ఇచ్చింది. కాగా వేణుస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తరచూ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ వార్తల్లో నిలుస్తుంటారు. ఈ క్రమంలో ఆయన వివాదాల్లోనూ చిక్కుకుంటారు. ఇటీవల నాగచైతన్య-శోభితల ఎంగేజ్‌మెంట్ […]
Salaar Producer Deal With Prabhas: ప్రస్తుతం ప్రభాస్‌తో సినిమా అంటే నిర్మాతలకు లాభాల పంటే అనడంలో సందేహం లేదు. అతడు ఒకే అంటే చాలు వందల కోట్ల బడ్జెట్ పెట్టడానికి నిర్మాణ సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ప్రభాస్‌తో సినిమా కోసం నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయడంలో ఎలాంటి సందేహం లేదు. మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా.. ఆ చిత్రం బాక్సాఫీసు దున్నేయడం పక్కా. ఫ్లాప్ మూవీ సైతం వందల కోట్లు రాబడుతుంది. అంతగా […]
Dhanush Idli Kadai Locks Release Date: తమిళ స్టార్ హీరో ధనుష్ ఇటీవల రాయన్‌తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. ఈ సినిమాకు ధనుష్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. హీరోగా, డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నాడు. దీంతో అదే జోష్ ధనుస్ వరుస ప్రాజెక్ట్స్‌ని లైన్లో పెట్టాడు. ప్రస్తుతం అతడి చేతిలో పలు ప్రాజెక్ట్స్ ఉండగా.. అందులో ఇడ్లికడై చిత్రం ఒకటి. సైలెంట్‌గా షూటింగ్ ప్రారంభించాడు ధనుష్. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా […]
Game Changer New Poster Out: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైయిటెడ్ మూవీ గేమ్ ఛేంజర్ టీజర్ విడుదలకు అంతా సిద్ధమైంది. ఈ టీజర్ లాంచ్‌కి ఇంకా ఒక్కరోజే ఉంది. నవంబర్ 9న సాయంత్రం 4:30 గంటలకు ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో టీజర్ లాంచ్ ఈవెంట్‌కి భారీగా ప్లాన్ చేసింది మూవీ టీం. దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన గేమ్ ఛేంజర్ మేనియానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో టీజర్ రిలీజ్‌కు అలర్ట్ ఇస్తూ […]
SS Rajamouli Speech at Kanguva Event: తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ప్రతిష్టాత్మక చిత్రం కంగువా నవంబర్ 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఇండియా వైడ్‌గా ప్రమోషన్స్ చేస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకధీరుడు రాజమౌళి, డైరెక్టర్ బోయపాటి శ్రీను, హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో జక్కన్న మాట్లాడుతూ.. సూర్యపై ఆసక్తికర […]
Thandel Tugs of War: నాగచైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో పాన్ ఇండియాగా ఈ సినిమా రూపొందుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే మొదట తండేల్‌ను డిసెంబర్ 20న విడుదల చేస్తున్నట్టు మూవీ టీం ప్రకటిచింది. అయితే అప్పుడే అల్లు అర్జున్ పుష్ప 2 ఉండటం, షూటింగ్ పూర్తి కాకపోవడంతో సినిమా వాయిదా వేశారు. దీంతో తండేల్ రిలీజ్‌పై డైలామా నెలకొంది. ఈ […]
Chiranjeevi, Nagarjuna and Mahesh Babu in One Frame: రీల్‌పై తమ అభిమానుల హీరోలు కలిసి కనిపిస్తే చాలు ఆయా హీరోల ఫ్యాన్స్‌కి పండగే. ఇక బయట ఒకరిద్దరు కలిసిన అభిమనులంతా మురిసిపోతుంటారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా ముగ్గురు అగ్ర హీరోలు ఒకే ఫ్రేంలో కనిపించి కనువిందు చేశారు. అదీ కూడా అందమైన వెకేషన్ స్పాట్‌లో. మెగాస్టార్ చిరంజీవి, ‘కింగ్’ నాగార్జున, సూపర్ స్టార్ మహేష్ బాబులు ఒకే పార్టీలో సందడి చేశారు. అదీ కూడా మాల్దీవులులోని […]
Ram Charan Game Changer Movie Teaser Update: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైయిటెడ్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఆర్‌ఆర్‌ఆర్ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్నచిత్రమిది. దీంతో గేమ్ ఛేంజర్‌పై ఫ్యాన్స్, ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండేళ్ల క్రితమే సట్స్‌పైకి వచ్చిన ఈ సినిమా స్లో స్లోగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ‘గేమ్ ఛేంజర్’ వచ్చే ఏడాది జనవరి 10న […]