Home / latest cricket news
Ben Stokes: ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్.. ఆ జట్టు ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్ విధ్వంసకర ఓపెనర్ బ్రెండన్ మెక్ కల్లమ్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. ఇప్పటి వరకు టెస్టుల్లో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్ గా బెన్ స్టోక్స్ చరిత్ర సృష్టించాడు.
ఐసీసీ ప్రకటించిన టెస్ట్ ర్యాంకుల్లో టీమిండియా నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. టెస్టుల్లో మెుదటి స్థానంతో.. మూడు ఫార్మాట్లలోనూ భారత్ అగ్రస్థానంలో నిలిచింది. బుధవారం ఐసీపీ ప్రకటించిన ర్యాంకుల సారాంశం.
టీమ్ఇండియా సంచలన బ్యాటర్ శుభ్ మన్ గిల్ కు ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. గత రెండు సిరీస్ ల నుంచి సూపర్ ఫామ్ ను కొనసాగిస్తూ పరుగుల వరద పారిస్తున్న గిల్ ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్’(జనవరి 2023) గా ఎంపికయ్యాడు.
నాగపూర్ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుుల తేడాతో విజయం సాధించింది. 5 నెలల విరామం తర్వాత నాగ్ పూర్ టెస్ట్ లో పునరాగమం చేశాడు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.
నాగపూర్ వేదికగా టీమిండియా , ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్నతొలి టెస్టులో మొదటి రోజే భారత బౌలర్లు చెలరేగి పోయారు.
ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన షిప్ (డబ్ల్యూటీసీ) 2021-23 ఫైనల్ తేదీ ఖరారు అయింది.
Ashwin: టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. అరుదైన మైలురాయికి అడుగు దూరంలో ఉన్నాడు. మరో ఒక్క వికెట్ తీస్తే.. రికార్డుల్లోకి ఎక్కనున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం టెస్టుల్లో.. 449 వికెట్లు పడగొట్టాడు. మెుత్తం ఇప్పటివరకు 88 మ్యాచులు ఆడిన అశ్విన్.. 449 వికెట్లతో మరో రికార్డుకు దగ్గరయ్యాడు.
టీంఇండియా క్రికెటర్ రిషబ్ పంత్ (Rishabh Pant) కొద్ది రోజుల క్రితం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాల పాలై , ప్రసుత్తం..
IND vs NZ ODI: భారత్ – న్యూజిలాండ్ వన్డే మ్యాచ్(IND vs NZ ODI) కోసం ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సిద్దమైంది. ఇరుజట్ల మధ్య రేపు (జనవరి 18) జరిగే మ్యాచ్ కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. దాదాపు 2500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతి ఇస్తామని చెప్పారు. […]
డ్రీమ్ 11.. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్.. చాలా మంది ఇందులో డబ్బులు గెలుచుకోవాలని ప్రయత్నిస్తుంటారు.