Asia Cup: ఆసియాకప్ విజేతగా నిలిచిన భారత్

  • Video
  • PHOTOS
  • Web stories
  • live tv
  • Educatio & Career
Asia Cup: ఆసియాకప్ విజేతగా నిలిచిన భారత్ live tv
Trending News
  • Home
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • వీడియోలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • లైఫ్ స్టైల్
    • వైరల్ వీడియొలు
follow us:
  • Facebook
  • Youtube
  • Home
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • వీడియోలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • లైఫ్ స్టైల్
    • వైరల్ వీడియొలు
  • Facebook
  • Youtube
    • Home / latest cricket news

#latest cricket news

Asia Cup: ఆసియాకప్ విజేతగా నిలిచిన భారత్

Asia Cup: ఆసియాకప్ విజేతగా నిలిచిన భారత్

క్రికెట్ | September 17, 2023

ఆసియా కప్ విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్లో శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 8వ సారి ఆసియాకప్ విజేతగా భారత్ నిలిచింది. భారత బౌలర్ల దాటికి శ్రీలంక 50 పరుగులకే కుప్పకూలింది. 51 పరుగుల విజయ లక్ష్యాన్ని 6.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని భారత్ చేధించింది.

Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్‌ కు గోల్డెన్ టిక్కెట్‌ అందజేసిన బీసీసీఐ సెక్రటరీ  జైషా

Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్‌ కు గోల్డెన్ టిక్కెట్‌ అందజేసిన బీసీసీఐ సెక్రటరీ జైషా

క్రికెట్ | September 8, 2023

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెక్రటరీ జైషా శుక్రవారం "గోల్డెన్ టిక్కెట్ ఫర్ ఇండియా ఐకాన్స్" కార్యక్రమంలో భాగంగా భారత దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్‌ కు గోల్డెన్ టిక్కెట్‌ అందజేసారు.  భారతరత్న అవార్డు గ్రహీత సచిన్ టెండూల్కర్ ఈ టికెట్ అందుకున్న రెండవ వ్యక్తి.

Jasprit Bumrah: తండ్రయిన భారత క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా

Jasprit Bumrah: తండ్రయిన భారత క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా

క్రికెట్ | September 4, 2023

భారత క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా భార్య సంజనా గణేషన్ సోమవారం ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ వార్తను బుమ్రా మరియు గణేషన్ ఇద్దరూ సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.

Viacom18: 5 సంవత్సరాల పాటు భారత క్రికెట్ జట్టు హోమ్ మ్యాచ్‌ల టీవీ, డిజిటల్ హక్కులను గెలుచుకున్న Viacom18

Viacom18: 5 సంవత్సరాల పాటు భారత క్రికెట్ జట్టు హోమ్ మ్యాచ్‌ల టీవీ, డిజిటల్ హక్కులను గెలుచుకున్న Viacom18

క్రికెట్ | August 31, 2023

మీడియా సంస్థ వయాకామ్ 18 ఐదేళ్లపాటు భారత క్రికెట్ జట్టు హోమ్ మ్యాచ్‌ల టీవీ మరియు డిజిటల్ హక్కులను గెలుచుకుంది.5,963 కోట్ల రూపాయలకు సెప్టెంబర్ 2023 నుండి మార్చి 2028 వరకు మీడియా హక్కులను కంపెనీ కొనుగోలు చేసినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి ( బీసీసీఐ) ఒక ప్రకటనలో తెలిపింది.

Asia Cup 2023: ఆసియా క‌ప్ షెడ్యూల్‌ వచ్చేస్తుంది.. ఫస్ట్ మ్యాచ్ ఎక్క‌డంటే..?

Asia Cup 2023: ఆసియా క‌ప్ షెడ్యూల్‌ వచ్చేస్తుంది.. ఫస్ట్ మ్యాచ్ ఎక్క‌డంటే..?

అవుట్-డోర్ గేమ్స్ | July 18, 2023

Asia Cup 2023: ఆసియా క‌ప్ షెడ్యూల్ ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ క్లారిటీ ఇచ్చింది. ఈ వారంలోనే ఆసియా క‌ప్ షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్టు వెల్ల‌డించింది.

IND vs WI 1st Test: తొలి టెస్టులో  వెస్టిండీస్ పై భారత్ విక్టరీ

IND vs WI 1st Test: తొలి టెస్టులో వెస్టిండీస్ పై భారత్ విక్టరీ

క్రికెట్ | July 15, 2023

IND vs WI 1st Test: డొమినికా వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భారత్ తొలి టెస్ట్‌లోని ఒక ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో కరేబియన్లపై గెలుపొందింది.

IND vs WI: విండీస్ పై విరుచుకుపడిన అశ్విన్.. ఆ విష‌యంలో మ‌నం త‌ప్పు చేశామా..? ఆకాశ్ చోప్రా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

IND vs WI: విండీస్ పై విరుచుకుపడిన అశ్విన్.. ఆ విష‌యంలో మ‌నం త‌ప్పు చేశామా..? ఆకాశ్ చోప్రా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

క్రికెట్ | July 13, 2023

IND vs WI: వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో ర‌విచంద్ర‌న్ అశ్విన్ అద‌ర‌గొడుతున్నాడు. మొద‌టి రోజే విండీస్ బ్యాటర్లపై విడుచుకుపడ్డాడు. ఏకంగా 5 వికెట్లు ప‌డ‌గొట్టి వెస్టిండీస్ ప‌త‌నాన్ని అశ్విన్ శాసించాడు.

Ravichandran Ashwin: ట్విట్టర్లో ధోనికి ఇదే నా చివరి విషెస్‌.. వారికి గమనిక అంటూ అశ్విన్ ట్వీట్

Ravichandran Ashwin: ట్విట్టర్లో ధోనికి ఇదే నా చివరి విషెస్‌.. వారికి గమనిక అంటూ అశ్విన్ ట్వీట్

క్రికెట్ | July 8, 2023

Ravichandran Ashwin: సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే భారత క్రికెటర్లలో రవిచంద్రన్ అశ్విన్‌ ఒకరు. కాగా ఈ టీమిండియా ప్లేయర్ మరోసారి నెట్టింట వైరల్‌గా మారాడు. శుక్రవారం జూలై 7న కెప్టెన్‌ కూల్ ఎంఎస్ ధోనీ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పాడు.

MS Dhoni: కెప్టెన్ కూల్ లవ్ స్టోరీ ఇలా.. పుట్టిన రోజు సందర్భంగా ధోనీ గురించి ఆసక్తికర విషయాలు

MS Dhoni: కెప్టెన్ కూల్ లవ్ స్టోరీ ఇలా.. పుట్టిన రోజు సందర్భంగా ధోనీ గురించి ఆసక్తికర విషయాలు

క్రికెట్ | July 7, 2023

MS Dhoni: మహేంద్ర సింగ్‌ ధోని.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తన అద్భుతమైన ఆట తీరుతో.. అసాధారణ కెప్టెన్సీ నైపుణ్యాలతో టీమిండియాకు ఏకంగా మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఘనత ధోనీ సొంతం అనే చెప్పాలి.

Ajinkya Rahane: రహానేకు వైస్ కెప్టెన్సీ పగ్గాలు.. అసహనం వ్యక్తం చేసిన గంగూలీ

Ajinkya Rahane: రహానేకు వైస్ కెప్టెన్సీ పగ్గాలు.. అసహనం వ్యక్తం చేసిన గంగూలీ

క్రికెట్ | June 30, 2023

Ajinkya Rahane: వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్న టీమ్ఇండియా టెస్టు జ‌ట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. న‌యా వాల్ పుజారా, ఉమేష్ యాద‌వ్ ల‌పై వేటు వేసిన సెల‌క్ట‌ర్లు ష‌మీకి విశ్రాంతి ఇచ్చారు. కాగా ఇటీవల కంబ్యాక్ ఇచ్చి సత్తాచాటుతున్న అంజిక్యా రహానే సెలక్టర్లు ఓకే చేశారు.

1 2 3 … 7 →

తాజా వార్తలు

మరిన్ని
  • Realme Neo 7 Turbo Launched: సంథింగ్ సంథింగ్.. రియల్‌మీ నియో 7 టర్బో లాంచ్.. ఫీచర్స్ చూస్తే అవాక్కే..!

    May 15, 2025
  • Paradise Movie: నాని – అనిరుధ్ కాంబో.. ఆడియో రైట్స్ ఆ మాత్రం లేకపోతే ఎలా.. ?

    May 14, 2025
  • Deepika Padukone: స్పిరిట్ కోసం అంత డిమాండ్ చేసిన దీపికా.. ఇది చాలా ఓవర్ గురూ.. ?

    May 14, 2025
  • ISRO: మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. ఈనెల 18న నింగిలోకి రాకెట్

    May 14, 2025
  • Chhattisgarh : ఆపరేషన్‌ కగార్‌లో 31 మంది మావోలు మృతి : డీజీపీ అరుణ్‌దేవ్‌ గౌతం

    May 14, 2025
  • Categories:
  • తాజా వార్తలు
  • బ్రేకింగ్ న్యూస్
  • ప్రాంతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • తప్పక చదవాలి
  • సినిమా
  • సినిమా వార్తలు
  • పొలిటికల్ వార్తలు
  • Trending Tags:
  • సినిమా
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • సినిమా రివ్యూలు
  • సినిమా వార్తలు
  • హాలీవుడ్
  • Hot Stories:
  • నేటి బంగారం ధరలు
  • ప్రైమ్9స్పెషల్
  • ఫోటోలు
  • బిజినెస్
  • బ్రేకింగ్ న్యూస్
  • యాదాద్రి ఆదాయం

Download Apps

  • Download App from
  • Download App from

Subscribe for the latest news

225K
Followers
Followers
Subscribers
15.1k
Followers
  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • ©2025 All Rights Reserved | Powered by Veegam