Home / latest cricket news
ఐపీఎల్ 2023 సీజన్ 16లో భాగంగా మరో కీలక పోరుకు రంగం సిద్ధమయ్యింది. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కు మధ్య హోరాహోరీ పోరు జరుగనుంది. మొహాలీలోని పంజాబ్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో జీటీ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే ఆ మజానే వేరేలెవల్.. చివరి బంతి వరకూ కూడా ఎవరు విన్ అవుతారనేది చెప్పడం కష్టం. ఇక అచ్చం ఇలాగే నిన్న ఏప్రిల్ 9 ఆదివారం నాడు జరిగిన రెండు మ్యాచ్ లను చూస్తే అర్ధం అవుతుంది. చివరి వరకు పోరాటి ఓడిన వారు ఒకరైతే.. ఒక్కడే పోరాడి ఓడిన వారు మరొకరు ఉన్నారు.
సింగిల్ హ్యాండ్ మీద శిఖర్ పంజాబ్ జట్టును నడిపించాడు. సెంచరీకి ఒక్క పరుగు దూరంలో 66 బంతులకు 99 రన్స్ చేసి నాట్ ఔట్ గా నిలిచాడు. కాగా హైదరాబాద్ జట్టు లక్ష్యం 144 పరుగులు.
ఐపీఎల్ 2023 సీజన్ 16లో భాగంగా గుజరాత్, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన గుజరాత్ టైటాన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌లో రింకూ రెచ్చిపోయి ఆడాడు. ఆఖరి ఓవర్లో సిక్స్ ల మోత మోగించి కేకేఆర్ విజయానికి నాంది పలికాడు.
ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా లక్కో వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగింది. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సేన 5 వికెట్ల తేడాతో సునాయసంగా ఆరెంజ్ ఆర్మీని మట్టికరిపించాయి.
దేశమంతా ప్రజెంట్ IPL ఫీవర్ నడుస్తోంది. కాగా గురువారం (ఏప్రిల్ 6) నాడు కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్ వేదిక కోల్కత్తా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో కోల్‌కతా టీం బెంగుళూరు జట్టుపై ఘన విజయం సాధించింది.
ఐపీఎల్ 2023 లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్ వేదికగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో హౌంటైన్ కోల్ కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది. 81 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ఘోరంగా ఓటమిపాలైంది.
ఐపీఎల్ 2023 8వ మ్యాచ్‌లో భాగంగా రాజస్తాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ముఖాముఖీ తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు విజయం సాధించింది.
మంగళవారం హోమ్ గ్రౌండ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ను చూసేందుకు రిషబ్ పంత్ స్టేడియానికి వచ్చాడు.
హోమ్ గ్రౌండ్లో తొలి మ్యాచ్‌లోనే సన్ రైజర్స్ టీం ఘోర పరాభవం చవిచూసింది. ఎనిమిది వికెట్లు కోల్పోయి 72 రన్స్ తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమిపాలయ్యింది.