Home / latest cricket news
Ruturaj Gaikwad Marriage: చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్, టీమిండియా యువ ప్లేయర్ రుత్‌రాజ్ గైక్వాడ్ ఓ ఇంటివాడయ్యాడు. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌లో జూన్ 03 శనివారం రోజున తన ప్రేయసి అయిన మహారాష్ట్ర మాజీ క్రికెటర్ ఉత్కర్ష పవార్‌ను గైక్వాడ్ వివాహం చేసుకున్నాడు.
BCCI: పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు బీసీసీఐ తన వంతు పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యింది. క్రికెట్ చరిత్రలో ఓ వినూత్న ఆవిష్కరణకు దారితీసింది. ఈ నిర్ణయానికి ఐపీఎల్-2023 వేదికయ్యింది. ఒక్కో డాట్ బాల్‌కు 500 మొక్కలు అంటూ బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
క్లాసెన్ సూపర్ నాక్ ఆడాడు. లోన్ వారియర్ గా పోరాడిన క్లాసెన్ హైదరాబాద్ జట్టుకు ఓ క్లాసీ స్కోర్ అందించాడు. ఫస్ట్ హాఫ్ మ్యాచ్ ముగిసే సరికి నిర్ణీత 20 ఓవర్లలో హైదరాబాద్ జట్టు 186 పరుగులు చేసింది. దానితో ఆర్సీబీ టార్గెట్ 187 పరుగులుగా ఉంది.
CSK vs KKR: చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హోంటీంపై కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. 145 పరుగుల లక్ష్యాన్ని 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. దీనితో ఆరు వికెట్ల తేడాతో కోల్‌కతా జట్టు గెలుపొందింది.
CSK vs KKR: ఐపీఎల్ 2023లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతోంది. టాస్ గెలిచిన చెన్నై టీం బ్యాటింగ్ ఎంచుకుంది.
172 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్ జట్టు 10.3 ఓవర్లలో 59 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. రాజస్థాన్ జైపూర్ లోని స్వామీ మాన్సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడి బెంగుళూరు టీం ఘన విజయం సాధించింది.
పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయే సరికి పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 167 పరుగులు చేసింది. అందులోనూ ప్రభ్ సిమ్రాన్ 61 బంతుల్లో 103 పరుగులు చేసి జట్టుకు ఓ డీసెంట్ స్కోర్ అందించారు. మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ లక్ష్యం 168 రన్స్ గా ఉంది.
ఐపీఎల్ అంటేనే ఆ మజా వేరబ్బా. అందులోనూ తమ ఫేవర్ టీం మ్యాచ్ అంటే క్రికెట్ ప్రియులు ఎంత ఆత్రుతతో వేచి చూస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా ఐపీఎల్ 2023లో భాగంగా చెన్నైలోని చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది.
ఐపీఎల్ 2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లోతో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగులు చేసింది. దానితో ఢిల్లీ టార్గెట్ 182 రన్స్ గా ఉంది.
ఐపీఎల్ 2023లో భాగంగా చెపాక్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ విక్టరీ నమోదు చేసింది. 140 పరుగు లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది.