Home / latest cinema news
టాలీవుడ్ లో లేడీ కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు నటి పావలా శ్యామల. నాటక రంగం నుంచి సినిమాల్లోకి వచ్చిన ఆమె దాదాపు 350కి పైగా సినిమాలో నటించి ఎన్నో ఉత్తమ నటి పురస్కారాలు సాధించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా.. ఎన్నో పాత్రలు పోషించిన ఆమె.. ముఖ్యంగా పని మనిషి క్యారెక్టర్ లతో ప్రేక్షకులకు
బిగ్ బాస్ విన్నర్ సన్నీ ప్రేక్షకులకు సుపరిచితుడే. అత్తకు ముందు బుల్లి తెరపై ప్రేక్షకులను అలరించిన యాంకర్.. బిగ్ బాస్ తో ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఇక బిగ్ బాస్ తర్వాత పలు సినిమాలు, వెబ్ సిరీస్ లల్లో నటిస్తున్న సన్నీ ఇటీవల ఆహా వేదికగా ఏటీఎం వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ని అలరించాడు. ప్రస్తుతం డైమండ్ రత్నబాబు
టాలీవుడ్ కి "దేవదాసు" సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది గోవా బ్యూటీ "ఇలియానా". మొదటి సినిమా తోనే యూత్ లో తెగ క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత మహేష్ బాబు సరసన పోకిరి సినిమాలో నటించింది. ఆ మూవీ ఇండస్ట్రి హిట్ కావడంతో వరుస ఆఫర్లను అందుకుంటూ స్టార్ హీరోలందరి సరసన నటించి
OTT Movies: ఈ వారం ప్రేక్షకులను అలరించడానికి.. కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదల కానున్నాయి. ఈ వారం సినిమాలు, సిరీస్లు కలిపి 20కిపైగా వస్తున్నాయి. అవెంటో ఓసారి చూద్దాం.
తమిళ "బ్యాచిలర్" సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యారు "దివ్య భారతి". తన సొగసైన అందాలతో ప్రేక్షకులకు మంత్రముగ్ధులను చేశారు దివ్య భారతి. ఈ ఒక్క సినిమాతో ఈ అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిందనే చెప్పుకోవాలి. ఆ మధ్యకాలంలో ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఈ సినిమాలోని డైలాగులు రీల్స్ రూపంలో దర్శనమిచ్చిన విషయం
ఇటీవల కొన్ని రోజుల క్రితం నరేష్ ‘మళ్ళీ పెళ్లి’ అనే సినిమా ప్రకటించి పోస్టర్స్, గ్లింప్స్ రిలీజ్ చేసి అందరికి షాక్ ఇచ్చారు. నరేష్ , పవిత్ర లోకేష్ ముఖ్య పాత్రలు [పోషిస్తున్న ఈ సినిమాలో నరేష్ మూడో భార్య క్యారెక్టర్ లో తమిళ నటి వనిత విజయ్ కుమార్ నటించింది. ఈ మళ్ళీ పెళ్లి సినిమాని ప్రముఖ దర్శక, నిర్మాత ఎమ్మెస్ రాజు తెరకెక్కిస్తుండగా నరేష్ సొంతంగా నిర్మిస్తున్నారు.
తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంశం లేవనెత్తారు. 'మహాభారతం' ప్రాజెక్టును మొదలుపెట్టడానికి సరైన టైం వచ్చిందనే అనుకుంటున్నాననీ, త్వరలోనే మూవీ తీయడానికి కథాపరమైన పరిశీలన మొదలవుతుందని అన్నారు.
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. యంగ్ డైరక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో బాలయ్య ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తున్నాడు. బాలకృష్ణ కెరీర్ లో 108 వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాని NBK108 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని
Telugu Movies: వేసవి వేళ వెండితెరపై పలు సినిమాలు సందడి చేయనున్నాయి. దీంతో పాటు మరికొన్ని సినిమాలు ఓటీటీలో అలరించడానికి సిద్దమయ్యాయి.
Ramabanam review: గోపిచంద్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రామబాణం. డింపుల్ హయాతీ గోపిచంద్ కి జంటగా నటించింది. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో గోపిచంద్ హిట్టు కొట్టినట్లేనా.. మరి ఈ సినిమా ఎలా ఉందంటే? నటినటులు.. గోపీచంద్, డింపుల్ హయాతీ, జగపతి బాబు, ఖుష్బూ, సచిన్ ఖేడేకర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్ తదితరులు. కథ ఏంటంటే..? (Ramabanam review) ప్రజల […]