Home / KKR vs GT
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా ఇవాళ ఈడెన్ గార్డెన్స్‌లో గుజరాత్ టైటాన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. పట్టికలో మొదటి స్థానంలో గుజరాత్ బ్యాటర్లు తగ్గేదేలే అంటున్నారు. నిలకడగా ఆడుతూ భారీ స్కోర్లతో విరుచుకుపడుతున్నారు. ఈడెన్ మైదానంలో కోల్‌కతా బౌలర్లను ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (90), సాయి సుదర్శన్ (52) ఉతికేశారు. తమ జోడీ పవర్ఫుల్ అని చాటుతూ అదిరే అరంభం అందించారు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన శుభ్‌మన్ గిల్ సెంచరీని […]
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా గుజరాత్ జట్టు మంచి జోరు మీద ఉంది. సోమవారం మరో పోరుకు సిద్ధమైంది. భారీ లక్ష్యాలను ఛేదిస్తున్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సేన కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడుతుంది. కోల్‌కతా ఈడెన్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన అజింక్యా రహానే మొదటగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ముల్లనూర్‌లో పంజాబ్‌పై చిత్తు చిత్తుగా కోల్‌కతా ఓడిపోయింది. ఈ సారి గెలిచి ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని భావిస్తోంది. […]