Home / Kiran Abbavaram
Vinaro Bhagyamu Vishnu Katha : యంగ్ హీరో కిరణ్ అబ్బవరంకి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. రాజావారు రాణిగారు, ఎస్ ఆర్ కళ్యాణ మండపం, సమ్మతమే సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్. మంచి యూత్ ఫుల్ సినిమాలతో యూత్ లో క్రేజ్ ని సంపాదించుకున్న ఈ నటుడు.. ఈసారి ఒక కొత్త కాన్సెప్ట్ రాబోతున్నాడు. గత ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ హీరో.. ఈ సంవత్సరం మొదటి […]
రాజావారు రాణిగారు, ఎస్ ఆర్ కళ్యాణమండపం, సమ్మతమే సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో "కిరణ్ అబ్బవరం". మంచి యూత్ ఫుల్ సినిమాలతో యూత్ లో క్రేజ్ ని సంపాదించుకున్న ఈ నటుడు.. ఈసారి ఒక కొత్త కాన్సెప్ట్ రాబోతున్నాడు. గత ఏడాది మూడో సినిమాలతో ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ హీరో..
హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. కాగా ఈ యంగ్ హీరో నటిస్తోన్న తాజా చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ. అయితే ఈ సినిమా విడుదల తేదీని తాజాగా మూవీమేకర్స్ వెల్లడించారు.
కిరణ్ అబ్బవరం ఒక్క సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. అతని సినిమాల్ని మాత్రమే ఇష్టపడే అభిమానులను సంపాదించుకున్నాడు. తెలుగు సినీ పరిశ్రమకు ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఈ స్థాయికి రావడం అంత ఈజీ ఐతే కాదు. కానీ తన పడిన కష్టం ఈ రోజు తనని ఈ స్థాయిలో నిలబెట్టింది.
కిరణ్ అబ్బవరం, తన తదుపరి చిత్రం ’నేను మీకు బాగా కావాల్సినవాడిని‘లో మాస్ అవతారంలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఇటీవలి నెలల్లో ఆసక్తిని రేకెత్తించే టీజర్ మరియు పాటలతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ మాస్ ఎంటర్టైనర్కి కిరణ్ అబ్బవరం స్వయంగా స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ అందించగా శ్రీధర్ గాధే దర్శకత్వం వహించారు.