Home / Kiran Abbavaram
Kiran Abbavaram: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. గతేడాది క సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్.. ఆ సినిమా కనుక సక్సెస్ కాకపోతే ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటానని బహిరంగంగా ఛాలెంజ్ చేశాడు. ఒక కుర్ర హీరో ఈ రేంజ్ గా చెప్పడంతో ఆ కథలో ఎంత బలం ఉందో చూడడానికి ప్రేక్షకులు థియేటర్ బాట పట్టారు. క సినిమాలో ఆ సత్తా చూసి.. సినిమాను సక్సెస్ చేశారు. […]
Dilruba Trailer: క సినిమా తరువాత కిరణ్ అబ్బవరం నటిస్తున్న చిత్రం దిల్ రుబా. విశ్వ కరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను విక్రమ్ మెహ్రా, సిద్ధార్థ్ ఆనంద్ కుమార్, రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో కిరణ్ సరసన రుక్సార్ ధిల్లాన్, కాథీ డేవిసన్ నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దిల్ రుబా మార్చి 14 న […]
Kiran Abbavaram: టాలీవుడ్ కుర్రహీరో కిరణ్ అబ్బవరం.. క సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత కిరణ్ జోరు పెంచేశాడు. క సినిమాకు ముందు కూడా ఏడాదిలో మూడు సినిమాలు రిలిజ్ చేసి షాక్ ఇచ్చాడు. అయితే క సినిమాకు మాత్రం ఒక ఏడాది గ్యాప్ తీసుకొని మంచి కథతో వచ్చాడు. ప్రతి సినిమాలో ఒకే లుక్ ఉండడంతో.. ఏడాది పాటు జుట్టు పెంచి.. క సినిమా కోసం కష్టపడి హిట్ అందుకున్నాడు. […]
Kiran Abbavaram Gifts Bike to Audience: టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. గతేడాది ‘క’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు దిల్ రూబ అనే ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మొదటి నుంచి కిరణ్ అబ్బవరం తన మూవీ ప్రమోషన్స్‌ని కొత్త ప్లాన్ చేస్తుంటాడు. ప్రేక్షకులు ఆకర్షించేందుకు ఆఫర్స్ ఇస్తుంటాడు. గతంలో తన మూవీకి ఫ్రీ టికెట్స్ ఆఫర్ చేశాడు. ఇప్పుడు తన సినిమా చూసే ప్రేక్షకులు కోసం ఏకంగా […]
KA Movie Release only in Telugu: పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కావాల్సిన కిరణ్ అబ్బవరం ‘క’ చిత్రానికి బ్రేక్ పడింది. మూవీ రిలీజ్‌కు ఇంకా నాలుగు రోజులు ఉండగా చేదు వార్త చెప్పింది మూవీ టీం. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ ‘క’ మూవీ. దర్శక ద్వయం సుజిత్, సందీప్‌ల దర్శకత్వంలో పీరియాడికల్ థ్రీల్లర్ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై చింతా గోపాల […]
KA Movie Trailer Out: టాలంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘క’. దర్శక ద్వయం సుజీత్, సందీప్ దర్శకత్వంలో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తెరకెక్కించారు. పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు. పాన్ స్థాయిలో భారీ సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఆడియన్స్‌లో అంచనాలు నెలకొన్నాయి. పైగా ప్రచార పోస్టర్స్, టీజర్, పాటలకు కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్సాన్స్ వచ్చాయి. […]
Rules Ranjan Movie Review : టాలీవుడ్లో హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసపెట్టి మూవీస్ చేస్తున్న యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో డిజే టిల్లు ఫేమ్ “నేహాశెట్టి”తో కలిసి నటించిన చిత్రం “రూల్స్ రంజన్”. రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దివ్యాంగ్ లవానియా, మురళీకృష్ణ వేమూరి నిర్మాతలుగా చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా మొత్తానికి అక్టోబరు 6న ప్రేక్షకుల ముందుకు […]
ప్రతి వారం థియేటర్లలో, ఓటిటీ లో సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే అక్టోబర్ మొదటి వారం లో కూడా పలు సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. ఈ వారం విడుదలయ్యే చిత్రాలను గమనిస్తే అన్ని యంగ్ హీరోల చిత్రాలే ఉండడం గమనార్హం. అదే విధంగా ఈ వారం ఓటీటీలో కూడా అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్
Meter Movie Review: టాలీవుడ్లో హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసపెట్టి మూవీస్ చేస్తున్న యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. ఈ సంవత్సరంలోనే విడుదలైన‘వినరో భాగ్యము వీర కథ’తో హిట్టు కొట్టిన రెండునెలల్లోనే మీటర్ అంటూ ఫుల్ మాస్ లుక్ లో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు ఈ యంగ్ హీరో. మరి కిరణ్ అబ్బవరం మాస్ మీటర్ ఎలా ఉంది? ఈ మూవీ ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందనే విషయాలు ఈ రివ్యూలో చూసేద్దాం. కథ […]
ప్రేక్షకులను అలరించడానికి వరుసగా ఈ వారం కూడా సినిమాలు, వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. ఏప్రిల్ మొదటి వారం సమ్మర్ బరిలో సుమారు 21 సినిమాలు ఈ సారి ఓటీటీల్లో అలరించనున్నాయి. ఇందులో స్ట్రెయిట్ తెలుగు సినిమాలేవీ లేనప్పటికీ పలు డబ్బింగ్ మూవీస్ ఉన్నాయి. మరి ఈ వారం థియేటర్/ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, సిరీసుల వివరాలు మీకోసం ప్రత్యేకంగా..