Home / Karnataka CM Siddiramaiah
Threats to Karnataka CM and Deputy CM : కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లను హత్య చేస్తామని బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులను దారుణంగా హత్య చేస్తామని ఓ దుండగుడు ఈ మెయిల్లో బెదిరింపు సందేశం పంపాడు. తాజాగా కర్ణాటక విధానసౌధ పోలీసులు విషయాన్ని వెల్లడించారు. రాంపురకు చెందిన ప్రభాకర్ అనే వ్యక్తికి తాను రూ.కోటి అప్పుగా ఇచ్చానని, అప్పు తిరిగి చెల్లించకపోతడంతో అతడిని హత్య చేస్తానని మెయిల్లో […]
Karnataka : కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారు నందిని పాల ఉత్పత్తుల రేట్లను పెంచింది. లీటరుకు రూ.4 చొప్పున పెంచినట్లు ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి పెంచిన ధరలు అమల్లోకి రానున్నాయి. పాలతోపాటు పెరుగుపై కూడా అంతే పెంచినట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ వెల్లడించింది. పాడి పరిశ్రమ అభివృద్ధి కోసమే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలో ఇవాళ సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో పాల ధరలను పెంచే అంశంపై చర్చినట్లు […]
Honey Trap allegations case discussion in Karnataka Assembly: హనీ ట్రాప్ కేసుపై దేశ వ్యాప్తంగా తీవ్ర రచ్చ జరుగుతోంది. ముఖ్యంగా కర్ణాటకలో మంత్రులతో పాటు చాలామందిపై హనీ ట్రాప్ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. తాజాగా, ఈ విషయం కర్ణాటక అసెంబ్లీని కుదిపేస్తోంది. ఈ హనీ ట్రాప్ వలలో చిక్కిన 48 నేతల పేర్లను బయటపెట్టాలని బీజేపీ నేతలు లేవనెత్తారు. అంతేకాకుండా ఇదేనా ప్రూఫ్ అంటు వీడియో సీడీలు చేతిలో పట్టుకొని సీఎం సిద్ధ […]
Ranya Rao : దుబాయ్ నుంచి విమానంలో అక్రమంగా బెంగళూరుకు బంగారాన్ని తీసుకొస్తూ పట్టుబడిన నటి రన్యారావు కేసులో మరో పరిణామం చోటుచేసుకుంది. నటి పెళ్లి వేడుకలో ఆమెతో కలిసి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య దిగిన ఫొటో లీక్ అయినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. బీజేపీ నేత అమిత్ మాలవీయ ఫొటోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. సిద్ధిరామయ్య ఇంటి వరకు.. రన్యారావు స్మగ్లింగ్ కేసుకు సంబంధించిన సమస్య ఇప్పుడు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇంటి వరకు వచ్చింది. […]