Home / Jharkhand
జార్ఖండ్‌లో అధికార జెఎంఎం పార్టీ, దాని మిత్ర పక్షం కాంగ్రెస్ తమ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చత్తీస్‌గఢ్‌కు మకాం మార్చింది.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌పై ఎన్నికల సంఘం ఆగస్టు 26న అనర్హత వేటు వేసింది. ఎన్నికల కమిషన్ సూచన మేరకు గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సోరెన్ ఎమ్మెల్యే హోదా కోల్పోయారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై చర్చించేందుకు జార్ఖండ్ సీఎం అధ్యక్షతన రాంచీలోని తన నివాసంలో అధికార జార్ఖండ్
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అసెంబ్లీకి అనర్హత వేటు పడే అవకాశం ఉంది. జార్ఖండ్ గవర్నర్ రమేష్ బైస్ దీనిపై తనకు ఎన్నికల సంఘం పంపిన నివేదికను త్వరలో ప్రకటించనున్నారు. గురువారం ఉదయం అభిప్రాయాన్ని సీల్డ్ కవర్లో జార్ఖండ్ రాజ్ భవన్‌కు పంపగా, బైస్ కాసేపట్లో అభిప్రాయాన్ని ప్రకటిస్తారు.
డైరెక్టరేట్ ఆఫ్ అగ్రికల్చర్, జార్ఖండ్ మరియు గ్లోబల్ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ కంపెనీ, సెటిల్మింట్, సంయుక్తంగా రైతులకు బ్లాక్‌చెయిన్ ఆధారిత విత్తన పంపిణీని విజయవంతంగా ప్రారంభించినట్లు ప్రకటించాయి.
జార్ఖండ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. బోటు బోల్తాపడి ఒకే కుటుంబానికి చెందిన 8 మంది జలసమాధి అయ్యారు. కోడెర్మా జిల్లాలోని రాజ్‌ధన్‌వార్ ప్రాంతానికి చెందిన సీతారాం యాదవ్ కుటుంబం సమేతంగా పంచఖేరో డ్యామ్‌కు వెళ్లారు. అనంతరం అందరూ కలిసి