Home / Jharkhand
జార్ఖండ్ లోని గిరిదిహ్ జిల్లాలో జరిగిన దాడిలో పోలీసు కానిస్టేబుల్ బూట్లతో తొక్కడం వల్ల నవజాత శిశువు మరణించింది. ఈవిషయం వెలుగులోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దర్యాప్తునకు ఆదేశించారు
ప్రొటీన్లు ఎక్కువగా ఉండే కడక్ నాథ్ కోళ్లలో హెచ్5ఎన్1 ఏవియన్ ఇన్ ఫ్లూయోంజా వైరస్ ను కనుగొన్నట్టు చెప్పారు . కడక్ నాథ్ రకానికి చెందిన 800 కోళ్లు బర్డ్ ఫ్లూ కారణంగా మృతి చెందాయన్నారు.
హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ప్రభుత్వం సమ్మేద్ శిఖర్జిని పర్యాటక గమ్యస్థానంగా గుర్తించాలనే ప్రతిపాదనకు వ్యతిరేకంగా జైన సంఘం సభ్యులు దేశవ్యాప్తంగా భారీ ప్రదర్శననిర్వహించారు,
బుల్లెట్ బైక్.. ఆ పేరు వింటేనే ఓ రకమైన గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇక యువతలో అయితే దీనికున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అప్పు చేసి అయిన బైక్ కొనాలనుకుంటుంటారు కొందరు యూత్.
ఢిల్లీలో శ్రద్దావాకర్ ఉదంతాన్ని ఇప్పట్లో ఎవరూ మరిచిపోలేరు. అదేతరహా కేసు ఒకటి తాజగా జార్ఖండ్‌లో బయటపడింది.
జార్ఖండ్‌లోని ఖుంటిలో తన బంధువును నరికి చంపినందుకు ఒక వ్యక్తిని, అతని భార్యతో పాటు మరో ఆరుగురిని పోలీసులుఅరెస్టు చేశారు
జార్ఖండ్‌కు చెందిన ఒక కుటుంబం తమ పెంపుడు కుక్క పుట్టినరోజును గొప్ప వైభవంగా మరియు ఉల్లాసంగా జరుపుకున్న వీడియో వైరల్‌గా మారింది.
జార్ఖండ్ లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, వారి సహచరులపై దాడి చేసిన తర్వాత ఆదాయపు పన్ను శాఖ రూ. 100 కోట్లకు పైగా లెక్కచూపని లావాదేవీలు మరియు పెట్టుబడులను గుర్తించింది.
రైలులో రూ. 50 కోట్లకు పైగా విలువైన కొండచిలువలు, అరుదైన జాతుల పాములు, ఊసరవెల్లులు తదితరాలను తీసుకెళ్తున్న మహిళను అరెస్టు చేసారు.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. నేరం చేసి ఉంటే తనను అరెస్ట్ చేయాలన్నారు. అంతేకానీ తనను ప్రశ్నించేలా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ను ప్రోత్సహించవద్దని అన్నారు