Home / Janasena Party
ఏపీ మహిళా కమీషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, వైకాపా పార్టీ తొత్తుగా వ్యవహరిస్తున్నారని జనసేన పార్టీ దెందలూరు నాయకురాలు గంటసాల వెంకటలక్ష్మీ మండిపడ్డారు. మీడియాతో మాట్లాడిన ఆమె వాసిరెడ్డి పద్మపై విరుచుకపడ్డారు.
రాష్ట్రంలోని 13మంది వైసీపీ ప్రజా ప్రతినిధులపై జనసేన పార్టీ శ్రేణులు దాడులు చేసే అవకాశం ఉందంటూ పోలీసు ఇంటిలిజెన్స్ నివేదికపై అధికార పార్టీ కుట్రలు తిప్పి కొట్టాలని జనసేన పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ కార్యకర్తలకు జనసేన నేత నాదెండ్ల మనోహర్ అప్రమత్తం చేశారు.
ప్రజలు వైసీపీకి గుడ్ బై చెప్పే రోజులు దగ్గర పడ్డాయ్. వైసీపీ నేతలు ఇస్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని రాయపాటి అరుణ ఆగ్రహంగా ఉన్నారు.
92 మంది మంది జనసైనికుల పై కేసు నమోదు చేసి 70 మంది అరెస్టు. విశాఖ న్యాయస్థానంలో జనసేన నేతలకు ఊరట.
విశాఖ విమానాశ్రయంలో మంత్రులు మీద జనసేన పార్టీ కార్యకర్తలు దాడి చేశారని రాష్ట్ర మంత్రులు చెప్పడం విడ్డూరంగా ఉందని జసనేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు
కట్టలు తెంచుకున్న అభిమానం...కంట్రోల్ చెయ్యలేని పోలీసులు
రాజధానిపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. వికేంద్రీకరణ ఆలోచనపై ప్రశ్నల వర్షం కురిపించారు. దేనికీ గర్జనలు అంటూ ట్విట్ చేశారు.
చిరంజీవి ముఖ్య పాత్రలో నటించి గాడ్ ఫాదర్ చిత్రం ప్రెస్ మీట్ హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా మెగాస్టార్ తన తమ్ముడు పవన్ కల్యాణ్ మరియు పవన్ నెలకొల్పిన జనసేన పార్టీ గురించి ప్రస్తావించారు. పవన్ వంటి నిబద్ధత ఉన్న నాయకుడు రాష్ట్రానికి కావాలని ఆయన తెలిపారు. ప్రజలు పవన్‌కు రాష్ట్రాన్ని ఏలే అవకాశం ఇచ్చే రోజు రావాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని చిరంజీవి చెప్పారు.
Janasena : అమరావతి రైతులకు జనసేన సపోర్ట్
జగన్ ఏమైన పోటుగాడ..లైవ్‌లో బొలిశెట్టి ఫైర్ బ్రాండ్..దెబ్బకు బిత్తరపోయిన వైసీపీ నేత