Home / International News
అత్యాచారం, లైంగిక వేధింపులు వంటి ఆరోపణలు ఎదుర్కొంటూ .. భారతదేశంలో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయబడిన వ్యక్తి.. ఒక దేశాన్ని సృష్టించుకోవడం.. తనకు తానే ఆ దేశానికి అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం.. ఇప్పుడు ఏకంగా ఐక్యరాజ్యసమితి సమావేశానికి ఆ దేశం నుంచి ప్రతినిధులు పాల్గొనడం.. చివరికి తమ అధ్యక్షుడిని ఆయన పుట్టిన మాతృదేశమే వేధిస్తోందనీ..
రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్ర తర్వాత మొదటిసారిగా తన జుట్టు మరియు గడ్డాన్ని కత్తిరించారు.
గ్రీస్‌లోని లారిస్సా నగరానికి సమీపంలో బుధవారం ఉదయం రెండు రైళ్లు ఢీకొనడంతో కనీసం 32 మంది మరణించగా 85 మందికి పైగా గాయపడ్డారు.ప్యాసింజర్ రైలును కార్గో రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
తోషాఖానా కేసులో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై పాకిస్తాన్ కోర్టు మంగళవారం నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది,
మూడు సంవత్సరాల తర్వాత కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి తీసుకువచ్చిన OVID-19 మాస్క్ ఆదేశానికి హాంకాంగ్ నగరం చివరకు విడ్కోలు పలికింది. మార్చి 1 నుండి పౌరులు మాస్క్ ధరించనక్కరలేదు.
టర్కీలో ఈ నెల 6వ తేదీ భూకంపానికి సుమారు 50వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 342 కోట్ల డాలర్లు అంటే భారతీయ కరెన్సీ ప్రకారం 2.80 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది.
వచ్చే 30 రోజుల్లోగా ప్రభుత్వం జారీ చేసిన అన్ని పరికరాల నుండి చైనీస్ యాజమాన్యంలోని వీడియో-షేరింగ్ యాప్ టిక్‌టాక్‌ను తొలగించాలని వైట్‌హౌస్ ఫెడరల్ ఏజెన్సీలను ఆదేశించింది.
నేపాల్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది.నేపాల్ పార్లమెంట్లో రెండవ అతిపెద్ద పార్టీ సీపీఎన్ (యుఎంఎల్) సోమవారం ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్ "ప్రచండ" నేతృత్వంలోని ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది
టెస్లా స్టాక్ ధరలు పెరగడంతో ఎలోన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా తన స్దానాన్ని తిరిగి పొందాడని బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది. టెస్లా షేర్లు క్షీణించడంతో డిసెంబర్ 2022లో ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తిగా మస్క్ తన స్దానాన్ని పోగోట్టుకున్నాడు.
ఇరాన్ కరెన్సీ రికార్డు స్థాయిలో పతనమవుతోంది. అమెరికా డాలరుతో పోలిస్తే 6లక్షల ఇరానియన్ రియాల్స్‌కు పడిపోయింది. మూడు రోజుల క్రితం ఐదు లక్షల రియాల్‌లుగా ఉండగా.. తాజాగా అది మరింత క్షీణించింది