Home / HIT 3
Karthi: సీక్వెల్స్.. ప్రస్తుతం ఇండస్ట్రీని ఊపేస్తున్నాయి. చిన్న సినిమా.. పెద్ద సినిమా.. కుర్ర హీరో.. సీనియర్ హీరో.. ఎవరైనా సరే.. సినిమా లాస్ట్ లో శుభం అని కాకుండా.. సీక్వెల్ అని ప్రకటిస్తున్నారు. ఆ సినిమా హిట్ అయినా.. ప్లాప్ అయినా సరే సీక్వెల్ కోసం అభిమానులు ఎదురుచూస్తూనే ఉంటున్నారు. అయితే టాలీవుడ్ లో సీక్వెల్స్ అచ్చిరాలేదు. రెండు పార్ట్ లుగా వచ్చిన సినిమాలు చాలా తక్కువ హిట్ అయ్యాయి. ఇక టాలీవుడ్ గురించి పక్కన […]
HIT 3 Movie 1st Day collections: టాలీవుడ్ న్యాచురల్ స్టార్ హీరో నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘హిట్ 3’. ఈ సినిమాను శైలేష్ కొలను తెరకెక్కించగా.. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్‌గా భారీ అంచనాలతో మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. ఈ సినిమా తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.43 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే నాని […]
HIT 4 Movie hero Latest Update: నాని హీరోగా నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ ‘హిట్ 3. ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కించగా.. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. అయితే ఇందులో ప్రముఖ తమిళ హీరో కార్తి ముఖ్య అతిథి పాత్రలో కనిపించారు. అతడే ‘హిట్ 4’ హీరో అంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. డైరెక్టర్ మంచి హింట్ ఇచ్చాడని కామెంట్స్ పెడుతున్నారు. […]
Natural Star Nani: న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం హిట్ 3 ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడన్న విషయం తెలిసిందే. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ 3 మే 1 న రిలీజ్ కానుంది. ఇప్పటివరకు క్లాస్ హీరోగా, పక్కింటి అబ్బాయిలా ఉన్న నాని.. ఎలాగైనా ఈసారి మాస్ హీరోగా మారాలని ట్రై చేస్తున్నాడు.అందుకు తగ్గట్టుగానే ట్రైలర్ లో అంత వైలెంట్ ను చూపించడంతో ఈసారి నాని అనుకున్నది సాధించేలా ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. […]
Nani HIT 3 Teaser Released: నేచురల్ స్టార్ నాని, శైలేశ్ కొలను డైరెక్షన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘హిట్ 3’. నాని బర్త్ డే సందర్బంగా సినిమా నుంచి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. తాజాగా, ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో నాని ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా అర్జున్ సర్కార్‌గా నటిస్తున్నారు. టీజర్ విషయానికొస్తే.. శ్రీనగర్ ప్రాంతంలో ఈ స్టోరీ ఉన్నట్లు తెలుస్తోందది. అలాగే టీజర్లో బీజీఎం, డైలాగ్స్, నాని […]