Home / Dhanush
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన భీమ్లానాయక్ తో తెలుగు తెరకు పరిచయమైంది సంయుక్త మీనన్. రానాకి భార్య పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
వెంకీ అట్లూరి ద్విభాషా చిత్రం సర్‌తో కోలీవుడ్ హీరో ధనుష్ తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. అతను మరో తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ములతో కూడా ఓ సినిమా చేయడానికి సైన్ చేసిన సంగతి తెలిసిందే.
తమిళ నటుడు ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్ సినిమా షూటింగ్ పూర్తయింది . ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 2023లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
తమిళ స్టార్ హీరో ధనుష్, కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ జంట విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి విదితమే. కాగా తాజాగా వీరిద్దరూ విడాకులు తీసుకోవడం లేదు కలవబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
హీరో ధనుష్ మరియు ఐశ్వర్య రజనీకాంత్ ఈ ఏడాది జనవరిలో ఈ ఇద్దరూ విడిపోయి అందరికి షాక్ ఇచ్చారు. ఈ జంట 18 సంవత్సరాల కలిసి ఉన్న తర్వాత విడాకులు తీసుకున్నారు. అప్పటి నుండి, సోషల్ మీడియాలో వారు యక్టీవ్ గా లేరు.