Home / Dhanush
Kubera First Song: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, రష్మిక జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కుబేర. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జూన్ 20 న కుబేర ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్.. ఈ సినిమాలోని లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. […]
Kubera Poyira Mama Firts Song Promo Out: ఎట్టకేలకు కుబేర నుంచి ఓ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కి మేకర్స్ ముహుర్తం ఫిక్స్ చేశారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. ఎప్పుడో సెట్స్‌పైకి వచ్చిన ఈ సినిమా స్లో స్లోగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటి వరకు ఈ మూవీ ఫ్యాన్స్‌ని అట్రాక్ట్ చేసే అప్‌డేట్ […]
Dhanush Movie Director SS Stanley Passed away: సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు, యాక్టర్ ఎస్ఎస్ స్టాన్లీ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తమిళ పరిశ్రమలో ప్రముఖ దర్శకులలలో ఒకరుగా స్టాన్లీ గుర్తింపు పొందారు. శ్రీకాంత్ నటించిన ఏప్రిల్ మంత్ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ధనుష్‌తో […]
Dhanush Announces New Project With Mari Selvaraj: తమిళ స్టార్ హీరో ధనుష్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. హీరోగానే కాదు దర్శకుడిగా వరుస సినిమాలు చిత్రీకరిస్తున్నాడు. ప్రస్తుతం ధనుష్ స్వీయ దర్శకత్వంలో ఇడ్లీ కడై అనే సినిమా రూపొందుతుంది. అలాగే తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కుబేర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇవి ఇంకా సెట్స్‌పై ఉండగానే.. ధనుష్ తన తదుపరి సినిమా ప్రకటించాడు. డైరెక్టర్ మారి సెల్వరాజ్ […]
Idly Kadai: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగానే కాకుండా డైరెక్టర్ గా.. నిర్మాతగా కూడా బిజీగా మారాడు ధనుష్. ఆయన దర్శకత్వం వహించిన జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమా ఈ మధ్యనే రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం ధనుష్ చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. తెలుగులో కుబేర సినిమాతో బిజీగా ఉన్న ధనుష్.. ఇంకోపక్క ఇడ్లీ కడై అనే […]
Jabilamma Neeku Antha Kopama Now Streaming on OTT: యువ నటీనటులతో స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ యూత్‌పుల్ లవ్, రొమాంటిక్ చిత్రం నిలవకు ‘ఎల్ మెల్ ఎన్నాడి కోబం’ (తెలుగలో జాబిలమ్మ నీకు అంత కోపమా). తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 21న థియేటర్‌లో విడుదలైంది. ఈ సినిమాలో గోల్డెన్ స్పారో సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించింది తెలిసిందే. దీంతో మూవీ మంచి బజ్ క్రియేట్ అయ్యింది. […]
Jaabilamma Neeku Antha Kopama OTT Telugu Release: స్టార్ హీరో ధనుష్ దర్శకత్వంలో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘నిలవకు ఎల్ మెల్ ఎన్నాడి కోబం’ (తెలుగులో జాబిలమ్మ నీకు అంత కోపమా). తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్, కామెడీ లవ్‌స్టోరీగా వచ్చిన ఈ సినిమా యూత్‌ని బాగా ఆకట్టుకుంటుంది. థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. అయితే ఇప్పటికే […]
Kuber Movie Release Date Fix: తమిళ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని కీలక పాత్రలో క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. స్టార్ కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఎప్పుడో సెట్స్‌పైకి వచ్చిన ఈ చిత్రం స్లో స్లోగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో ధనుష్ లుక్ ఆసక్తిని పెంచుతుంది. అదే విధంగా మూవీ పోస్టర్స్, టీజర్, స్పెషల్ వీడియోలు మూవీ హైప్ […]
Jaabilamma Neeku Antha Kopama Trailer: తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం హీరోగా పలు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు డైరెక్టర్‌గానూ సత్తాచాటుతున్నాడు. ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన రాయన్ మూవీ మంచి విజయం సాధించింది. దీంతో ధనుష్ స్వీయ దర్శకత్వంలో సినిమా రూపొందిస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ధనుష్ స్వీయ దర్శకత్వంలో ఇడ్లీకడై సినిమా చేస్తున్నాడు. మరోవైపు యువ నటీనటులతో ఓ రొమాంటిక్ లవ్‌స్టోరీ తెరకెక్కిస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగులో ఈ సినిమా రాబోతోంది. తమిళంలో […]
Golden Sparrow Telugu Lyrical Song: కోలీవుడ్ హీరో ధనుష్ హీరోగా మాత్రమే దర్శకుడిగానూ సక్సెస్ అందుకున్నాడు. ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన రాయన్ మూవీ తెరకెక్కింది. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళం, తెలుగులో విడుదలై మంచి విజయం సాధించింది. దీంతో ఆయన నటనతో పాటు దర్శకత్వంలోపై కూడా ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం ఆయన స్వీయ దర్శకత్వంలో తమిళంలో ఇడ్లీ కడై సినిమా తెరకెక్కిస్తున్నాడు. మరోవైపు యువ నటీనటులతో ‘నిలవకు ఎన్మేల్ ఎన్నాడి […]