Home / CS Shantakumari
Telangana CS Shantakumari : తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి మారనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె తన సర్వీసుకు వీఆర్ఎస్ తీసుకోవాలనే యోచనలో ఉన్నట్లుగా తెలిసింది. శాంతకుమారి వీఆర్ఎస్ నిర్ణయాన్ని వచ్చేవారం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఆమె స్థానంలో నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావును నియమించాలని సర్కారు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఒకవేళ వీఆర్ఎస్ తీసుకోకున్నా నిజానికి శాంతికుమారి ఈ నెలాఖరున పదవీ విరమణ చేయబోతున్నారు. అంతకంటే ముందుగానే ఆమె వీఆర్ఎస్ […]