Home / crime news
Jubliehills: హైదరాబాద్ లో ఓ దొంగ రెచ్చిపోయాడు. క్యాబ్ బుక్ చేసుకొని మరి రూ. 10 లక్షలు దోచుకెళ్లాడు. ఇంట్లో ఉన్న గర్భిణి మెడపై కత్తిపెట్టి బెదిరించి నగదు దోచుకెళ్లాడు.
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తాజాగా నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో జరిగిన ఓ ప్రమాదం షాకింగ్ కు గురి చేస్తోంది. కోట్లు విలువ జేసే ఓ లగ్జరీ కారు చిన్న ప్రమాదంలోనే కాలి బూడిదైంది.
Mahabubabad: మరికొన్ని గంటల్లో పెళ్లి.. ఇల్లంతా సందడి. బంధువులంతా వచ్చారు.. కానీ అంతలోనే పెను విషాదం చోటు చేసుకుంది.
Delhi Crime: దేశంలో మహిళలు, చిన్నారులపై దాడులు ఆగడం లేదు. వాటి నియంత్రణకు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన.. మార్పు రావడం లేదు.
Peddapalli: ఈ ఘటన మంథని మండలం బట్టుపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన గుండ్ల సదానందం.. 11 ఏళ్ల కూతుర్ని గొడ్డలితో కిరాతకంగా హత్య చేశాడు.
Janagama: ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ లో జరిగింది. పసిపాపను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
Inter Results: ఇంటర్ పరీక్ష ఫలితాలు.. కొందరు విద్యార్ధులను మానసికంగా కుంగదీస్తున్నాయి. మరికొందరు మార్కులు తక్కువ వచ్చాయని కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. అసలే అనారోగ్యంతో బాధపడుతున్న అత్తపై ఓ కోడలు విచక్షణ మరిచి దాడి చేసింది.
TSPSC: ప్రధాన నిందితులు పూర్తి సమాచారం ఇవ్వకపోవడంతో.. సిట్ అధికారులు రూటు మార్చారు. సాంకేతికను ఉపయోగించి.. దర్యాప్తు వేగం పెంచారు. బ్యాంకు ఖాతాలతో పాటు.. నిందితుల కాల్ డేటా ఆధారంగా కూపీ లాగారు.