Home / crime news
Viagra: వయగ్రా ఓ వ్యక్తి ప్రాణం తీసింది. మహిళతో సమయం గడిపేందుకు ఓ వ్యక్తి రెండు వయగ్రాలు వేసుకున్నాడు. కానీ చివరకి ఆ వ్యక్తి ప్రాణమే పోయింది. ఆల్కహాల్ తో కలిపి మాత్రలు వేసుకోవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
లైంగిక వేధింపులకు గురైన 15 ఏళ్ల యువతి ప్రసవానికి సంబంధించిన అనేక యూట్యూబ్ వీడియోలను చూసిన తర్వాత తన ఇంట్లో ఆడపిల్లకు జన్మనిచ్చింది. తరువాత నవజాత శిశువును చంపింది.మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది.
Preeti Case: డాక్టర్ ప్రీతి మృతి కేసు ప్రస్తుతం పోలీసులకు సవాల్ గా మారింది. ఈ కేసు వరంగల్ పోలీసులకు చిక్కుముడిగా మారింది. ఈ ఆత్మహత్య ఘటనలో ఇప్పటికి కీలక విషయాలు బయటకి రావడం లేదు. పోలీసుల అదుపులో ఉన్న సైఫ్ తో కీలక విషయాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
Sathvik Suicide: సాత్విక్ ఆత్మహత్య రిపోర్ట్ లో పాత విషయాలనే అధికారులు ప్రస్తావించారు. ఈ ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి కమిటీ అందజేసింది. ఈ రిపోర్టులో భాగంగా.. సూసైడ్ చేసుకున్న కాలేజీలో సాత్విక్ అడ్మిషన్ లేదని కమిటీ పేర్కొంది.
Naveen Murder: పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుడిని సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా సంఘటన స్థలికి తీసుకెళ్లిన పోలీసులు.. సాయంత్రం మరోసారి బయటకు తీసుకువెళ్లారు. మలక్‌పేటలోని సలీంనగర్ లోని ఓ అపార్ట్మెంట్ కు తీసుకువెళ్లారు.
Credit card fraud: సైబర్ నేరగాళ్లు రోజుకో మార్గం వెతుక్కుంటున్నారు. డబ్బు సంపాదనే లక్ష్యంగా.. వక్ర మార్గాల్లో వ్యక్తుల సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్నాుర. ఈ మోసానికి పాల్పడటానిక ముందు సెలబ్రిటీల జీఎస్టీ వివరాలను గూగుల్ లో సేకరించారు.
Accident: తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఓ రోడ్డు ప్రమాద దృశ్యాలు నెట్టింటా వైరల్ గా మారింది. రోడ్డుపై నడిచి వెళ్తున్న వ్యక్తిని అదుపుతప్పి వచ్చిన ఓ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడు తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చేరాడు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ వైరల్ అవుతోంది. హైదరాబాద్ నాగోల్ కి చెందిన ఓ వ్యక్తిని కారు ఢీ కొట్టింది.
Suicide Note: అమ్మానాన్న.. నేను ఈ పని చేస్తున్నందుకు క్షమించండి. మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్ధేశం నాకు లేదు. కాలేజీ ప్రిన్సిపల్, కృష్ణారెడ్డి, ఆచార్య, శోభన్, నరేష్ వేధింపులను తట్టుకోలేకపోయాను. ఈ నలుగురు హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు నరకం చూపిస్తున్నారుని సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు.
Abdullapurmet Murder: సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో ఒక్కొక్కటిగా వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్య చేసిన తర్వాత నిందితుడు బ్రాహ్మణపల్లిలోని స్నేహితుడు హసన్ ఇంటికి వెళ్లి.. ఆ రోజు అక్కడే గడిపినట్లు పోలీసులు తెలిపారు. దీంతో హసన్‌ను విచారించారు.
ఓ యాక్సిడెంట్ కేసులో సైఫ్ గైడెన్స్ లో ప్రీతి పనిచేసినట్టు రిపోర్టు ఆధారంగా తెలుస్తోంది. ఆ ఘటనలో ప్రీతి ప్రిలిమినరీ అనస్థీషియా రిపోర్టు రాయగా, దానిని పలు వాట్సాప్ గ్రూప్ ల్లో పెట్టి