Congress presidential polls: కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక పారదర్శకంగా జరగాలి.. లేఖ రాసిన ఐదుగురు ఎంపీలు

  • Video
  • PHOTOS
  • Web stories
  • live tv
  • Educatio & Career
Congress presidential polls: కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక పారదర్శకంగా జరగాలి.. లేఖ రాసిన ఐదుగురు ఎంపీలు live tv
Trending News
  • Home
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • వీడియోలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • లైఫ్ స్టైల్
    • వైరల్ వీడియొలు
follow us:
  • Facebook
  • Youtube
  • Home
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • వీడియోలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • లైఫ్ స్టైల్
    • వైరల్ వీడియొలు
  • Facebook
  • Youtube
    • Home / Congress

#Congress

Congress presidential polls: కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక పారదర్శకంగా జరగాలి.. లేఖ రాసిన ఐదుగురు ఎంపీలు

Congress presidential polls: కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక పారదర్శకంగా జరగాలి.. లేఖ రాసిన ఐదుగురు ఎంపీలు

జాతీయం | September 10, 2022

ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలు ఎఐసిసి సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చీఫ్ మధుసూదన్ మిస్త్రీకి లేఖ రాశారు. పార్టీ చీఫ్ ఎన్నిక యొక్క "పారదర్శకత మరియు నిష్పాక్షికత" గురించి వారు ఆందోళన వ్యక్తం చేశారు.

komatireddy venkat reddy: తెర వెనుక తమ్ముడికే.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై అనుమానాలు

komatireddy venkat reddy: తెర వెనుక తమ్ముడికే.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై అనుమానాలు

తాజా వార్తలు | September 9, 2022

మునుగోడులో రాజకీయ వేడి రోజురోజుకు రాజుకుంటోంది. ఇప్పటి ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, బీజేపీ ప్రచారపర్వాన్ని మొదలు పెట్టాయి. ఈ క్రమంలోనే ఓ ఎంపీటీసీ సభ్యురాలి భర్త చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంలో దుమారం రేపాయి.

Bharat Jodo Yatra: రాహుల్ టి షర్ట్ పై బిజెపి రగడ.. కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్..

Bharat Jodo Yatra: రాహుల్ టి షర్ట్ పై బిజెపి రగడ.. కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్..

జాతీయం | September 9, 2022

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి  ప్రస్తుతం కాంగ్రెస్ ఫీవర్ పట్టుకొనింది. ఆ వివరాలు తెలుసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై ఓ లక్కెయ్యాల్సిందే.

Munugode Bypoll: మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి

Munugode Bypoll: మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి

తాజా వార్తలు | September 9, 2022

మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్దిగా పాల్వాయి స్రవంతిని పార్టీ ప్రకటించింది. దీనితో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడినట్లయింది.

Rahul Gandhi: ‘భారత్ జోడో యాత్ర’.. 150 రోజులు కంటైనర్ లోనే రాహుల్ గాంధీ పడక

Rahul Gandhi: ‘భారత్ జోడో యాత్ర’.. 150 రోజులు కంటైనర్ లోనే రాహుల్ గాంధీ పడక

జాతీయం | September 9, 2022

కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొంటున్న దాదాపు 230 మంది కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ మాదిరే రాత్రి పూట కంటైనర్లలో బస చేస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ గురువారం తెలిపారు.

Rahul Gandhi: ప్రజల భాష, సంస్కృతి పై బీజేపీ, ఆర్ఎస్ఎస్ దాడి చేస్తున్నాయి.. రాహుల్ గాంధీ

Rahul Gandhi: ప్రజల భాష, సంస్కృతి పై బీజేపీ, ఆర్ఎస్ఎస్ దాడి చేస్తున్నాయి.. రాహుల్ గాంధీ

జాతీయం | September 7, 2022

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ యాత్ర ప్రారంభించారు. రాహుల్‌కు సీఎం స్టాలిన్, గెహ్లాట్ త్రివర్ణ పతాకాన్ని అందించారు. ఈ సందర్బంగా జరిగిన బహిరంగసభలో రాహుల్ మాట్లాడుతూ ప్రజల భాష, సంస్కృతిపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ దాడి చేస్తున్నాయని ఆరోపించారు.

Congress Bharat Jodo Yatra: నేటి నుంచి కాంగ్రెస్ ’భారత్ జోడో‘ యాత్ర

Congress Bharat Jodo Yatra: నేటి నుంచి కాంగ్రెస్ ’భారత్ జోడో‘ యాత్ర

జాతీయం | September 7, 2022

2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈరోజు కన్యాకుమారి నుంచి పార్టీ 'భారత్ జోడో యాత్ర'ను ప్రారంభించనున్నారు. 3,500 కిలోమీటర్ల సుదీర్ఘ యాత్ర దాదాపు 150 రోజుల్లో పూర్తి కానుంది.

Telangana Assembly Sessions: ఈ నెల 6వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Telangana Assembly Sessions: ఈ నెల 6వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తాజా వార్తలు | September 2, 2022

ఈ నెల 6వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అటు శాసన మండలి సమావేశాలు కూడా అదే రోజు ప్రారంభం అవుతాయని అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు వెల్లడించారు.

Komatireddy Venkat Reddy: రాజకీయాలకు ఉన్న సమయం పరామర్శకు లేదా? ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Komatireddy Venkat Reddy: రాజకీయాలకు ఉన్న సమయం పరామర్శకు లేదా? ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ట్రెండింగ్ న్యూస్ | September 1, 2022

ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మరణించడం పై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగ లేఖ రాశారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విఫలమై మహిళలు మరణిస్తే వారి కుటుంబాలను పరామర్శించే తీరిక సీఎంకు లేదా అని ప్రశ్నించారు.

Rajasthan CM Ashok Gehlot: నాకు పార్టీ ప్రెసిడెంటా? మీడియా నుంచే వింటున్నా.. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్

Rajasthan CM Ashok Gehlot: నాకు పార్టీ ప్రెసిడెంటా? మీడియా నుంచే వింటున్నా.. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్

జాతీయం | August 24, 2022

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బుధవారం కాంగ్రెస్ అధ్యక్ష పదవిని పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆఫర్ చేయడాన్ని ఖండించారు. కాంగ్రెస్ అగ్రనేతలు తనకు విధులు కేటాయించారనిఅన్నారు.ఇది నేను మీడియా ద్వారా వింటున్నాను.

← 1 … 19 20 21 22 →

తాజా వార్తలు

మరిన్ని
  • Sravan Rao : అఖండ ఎంటర్‌ప్రైజెస్‌కు రూ.6కోట్లు మోసం.. చీటింగ్ కేసులో శ్రవణ్‌రావు అరెస్టు

    May 13, 2025
  • Samantha: కొత్త బాయ్ ఫ్రెండ్ ని వదలని సామ్.. అక్కడికి కూడా.. ?

    May 13, 2025
  • Nandamuri Balakrishna: బాలయ్యను ఇంప్రెస్‌ చేసిన ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ డైరెక్టర్‌ –  క్రేజీ కాంబో సెట్‌ అయినట్టే..!

    May 13, 2025
  • Ketika Sharma: హమ్మయ్య.. రొమాంటిక్ భామ హిట్ కొట్టిందిరోయ్

    May 13, 2025
  • Bangladesh : లుంగీలోనే దేశం విడిచి పారిపోయిన బంగ్లా మాజీ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్

    May 13, 2025
  • Categories:
  • తాజా వార్తలు
  • బ్రేకింగ్ న్యూస్
  • ప్రాంతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • తప్పక చదవాలి
  • సినిమా
  • సినిమా వార్తలు
  • పొలిటికల్ వార్తలు
  • Trending Tags:
  • సినిమా
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • సినిమా రివ్యూలు
  • సినిమా వార్తలు
  • హాలీవుడ్
  • Hot Stories:
  • నేటి బంగారం ధరలు
  • ప్రైమ్9స్పెషల్
  • ఫోటోలు
  • బిజినెస్
  • బ్రేకింగ్ న్యూస్
  • యాదాద్రి ఆదాయం

Download Apps

  • Download App from
  • Download App from

Subscribe for the latest news

225K
Followers
Followers
Subscribers
15.1k
Followers
  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • ©2025 All Rights Reserved | Powered by Veegam