Home / CBI
Avinash Reddy: అవినాష్ రెడ్డికి తెలంగాణ హై కోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ పై సుప్రీం కోర్టు స్టే విధించింది. స్టే విధిస్తే.. అనివాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని ఆయన తరపు లాయల్ వాదనలు వినిపించారు.
Viveka Murder Case: ఈ విచారణలో సీబీఐ కీలక ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. వివేకా హత్యకు గల కారణాలు.. హత్య అనంతరం గుండెపోటుగా చిత్రికరించారనే విషయలాపై సీబీఐ ప్రశ్నలు అడిగినట్లు సమాచారం.
Avinash Reddy: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. అనివాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై హై కోర్టు విచారణ చేపట్టింది.
దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ వాయిదా పడింది.
Kejriwal: ఆదివారం సీబీఐ ఎదుకు కేజ్రీవాల్ విచారణకు హాజరయ్యారు. మధ్యలో భోజన విరామం కోసం కొంత సమయం ఇచ్చి, ఉదయం 11 నుంచి రాత్రి 8.30 వరకు ప్రశ్నల పరంపర కొనసాగించారు.
Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో అవినాష్ రెడ్డిని నిందితుడిగా సీబీఐ చేర్చింది. ఎంపీ అవినాష్ రెడ్డిని తండ్రి భాస్కర్ రెడ్డిని నిన్న అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే.
ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన మరియు అమలులో అవకతవకలు జరిగాయని ఆరోపించిన కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ముందు హాజరయ్యారు
కాగా, భాస్కర్ రెడ్డిని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీబీఐ అధికారుల పిటిషన్ దాఖలు చేశారు.
దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో దూకుడు పెంచిన సీబీఐ అధికారులు ఎంపీ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఆదివారం తెల్లవారుజామున పులివెందుల చేరుకున్న సీబీఐ అధికారులు భాస్కర్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆ తర్వాత కుటుంబసభ్యులకు మెమో అందజేసి ఆయన్ను అరెస్ట్ చేశారు.