Home / CBI
ఢిల్లీ ప్రభుత్వ ఫీడ్‌బ్యాక్ యూనిట్ లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు మనీష్ సిసోడియాపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) తాజా అవినీతి కేసును నమోదు చేసింది.
YS Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో భాగంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ మంగళవారం విచారించింది. సుమారు నాలుగున్నర గంటలపాటు అధికారులు ఆయన్ని ప్రశ్నించారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణకు హాజరు కాకుండా మినహాయింపు కోసం అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టు ను ఆశ్రయించారు. అయితే, అవినాష్ రెడ్డికి మినహాయింపు ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) గత ఏడాది కాలంలో తన ‘ఆపరేషన్ త్రిశూల్’ కింద వివిధ నేర కార్యకలాపాలకు పాల్పడి పారిపోయిన 33 మందిని రప్పించింది. 2022 జనవరి నుండి 33 మంది నేరస్థులను సీబీఐ విజయవంతంగా , ఇందులో 2023లో ఆరుగురు నేరస్థులు ఉన్నారని ఏజెన్సీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ఉద్యోగాల కుంభకోణంలో బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌కు సీబీఐ శనివారం సమన్లు జారీ చేసింది. యాదవ్‌ను ఇంతకుముందు మార్చి 4న విచారణకు పిలిచారు.అయితే అతను విచారణకు హాజరుకాకపోవడంతో తాజాగా శనివారం హాజరు కమ్మని తెలిపామన్నారు.
తెలంగాణ హైకోర్టులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా తనతో పాటు న్యాయవాదికి కూడా అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగాల కోసం భూమి కుంభకోణం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ మంగళవారంనాడు ప్రశ్నించనుంది.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు సోమవారం బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవిని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) కుంభకోణం కేసుకు సంబంధించి అధికారులు ప్రశ్నిస్తున్నారు.
మద్యం పాలసీ కోసం తయారు చేసిన డ్రాఫ్ట్ నోటీసుల్లో న్యాయ నిపుణుల అభిప్రాయాలను సిసోడియా తొలగించారని సీబీఐ ఆరోపించింది. తమ ప్రశ్నలకు ఎగవేత ధోరణిలో సిసోడియా సమాధానాలు చెబుతున్నారని పేర్కొంది.
దివంగత మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి శనివారం సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. గత నెల 28 న ఆయన హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరైన విషయం తెలిసిందే.