Home / Britain
బ్రిటన్ ప్రధాని రిషి సునక్ ఈసారి తన కుక్క కారణంగా పోలీసులతో మరోసారి చిక్కుల్లో పడ్డారు. కారు సీటు బెల్ట్ ధరించనందుకు మరియు మహమ్మారి లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు సునక్ గతంలో రెండుసార్లు జరిమానా ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
తమ జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ యూకేలో జూనియర్ డాక్టర్లు మూడు రోజుల సమ్మె ప్రారంభించారు.ద్రవ్యల్బణానికి తగ్గట్టు తమ వేతనాలు లేవని వారు అంటున్నారు.
బ్రిటన్‌లో అక్రమ వలసదార్ల బెడద రోజు రోజుకు పెరిగిపోతోంది. ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ప్రతి ఏడాది వేలాది మంది ఇంగ్లీష్ చానల్ ద్వారా చిన్న చిన్న బోట్లలో బ్రిటన్‌లోకి ప్రవేశిస్తుంటారు.
ఇంగ్లిష్ ఛానల్ మీదుగా యూరప్ నుండి చిన్న పడవలలో బ్రిటన్‌కు చేరుకునే వలసదారులపై కఠినంగా వ్యవహరించడానికి యునైటెడ్ కింగ్డమ్ కొత్త చట్టాన్ని ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉంది. నివేదికల ప్రకారం చట్టం మంగళవారం ఆవిష్కరించబడుతుంది.
బ్రిటన్ ప్రిన్స్ హ్యారీ మరియు అతని భార్య మేఘన్ ఇప్పుడు విండ్సర్ ఎస్టేట్‌లోని వారి ఇంటి నుండి బహిష్కరించబడ్డారు. బ్రిటీష్ రాజకుటుంబానికి చెందిన విండ్సర్ ఎస్టేట్‌లో నిర్మించిన ఫ్రాగ్మోర్ కాటేజ్ నుంచి వారు బయటకు వచ్చేసారు
బ్రిటన్ పౌరులను టమాట కొరత తీవ్రంగా వేధిస్తోంది. దేశంలో ఎక్కడా ఒక్కటంటే ఒక్క టమాటా కనిపించడం లేదు. సూపర్ బజర్లలో ఖాళీ సెల్ప్‌లు దర్శనిమిస్తున్నాయి.
బ్రిటీష్ ఎంపీలు గణితం మరియు ఆంగ్ల పరీక్షలను పూర్తి చేయడంలో 10 ఏళ్ల పిల్లలతో పోలిస్తే సగటున తక్కువ స్కోర్లు సాధించారు
బ్రిటన్‌లో రిషి సునాక్ ప్రభుత్వం మొట్టమొదటి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడానికి ఆదాయపు పన్ను పెంచడంతో పాటు ప్రభుత్వ వ్యయాన్ని భారీగా కోత విధించింది.
బ్రిటన్ రాజు చార్లెస్ మరియు క్వీన్ కన్సార్ట్ కెమిల్లాపై గుడ్లు విసిరినందుకు అరెస్టయిన వ్యక్తికి గుడ్లు తినకుండా శిక్ష విధించారు. 23 ఏళ్ల పాట్రిక్ థెల్వెల్, యార్క్ విశ్వవిద్యాలయం విద్యార్థి. గత వారం యార్క్‌షైర్ పర్యటన సందర్భంగా కింగ్ చార్లెస్ పై గుడ్లు విసిరినందుకు అరెస్టు చేయబడ్డాడు.
గ్రేట్ బ్రిటన్ రాజైన చార్లెస్- 3కి చేదు అనుభవం ఎదురైంది. కింగ్ చార్లెస్-౩ తన భార్య కెమిల్లాతో కలిసి ఉత్తర ఇంగ్లాండ్‌లోని యార్క్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి వేడకకు హాజరైన వారితో రాజు షేక్ హ్యాండ్ చేస్తుండగా ఊహించని ఘటన చోటు చేసుకుంది.