Home / Bihar
వాలెంటైన్స్ డే( ఫిభ్రవరి 14) దగ్గరలోనే ఉంది ఇప్పటికే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో హడావుడి మొదలయింది.
బీహార్ లో గుర్తుతెలియని దొంగలు రాష్ట్రంలోని సమస్తిపూర్ జిల్లాలో2 కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌ను దొంగిలించారు.
బీహార్‌లోని గయాలో కుల ధ్రువీకరణ పత్రం కోసం విచిత్రమైన దరఖాస్తురావడంతో అధికారులు కంగుతిన్నారు.టామీ అనే కుక్క కుల ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకుంది.
Bihar Cm Nitish: బీహార్ సీఎం నితీష్ కుమార్ కాన్వాయ్ కోసం రెండురైళ్లను నిలిపివేయడంపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. ఇది అధికార దుర్వినియోగమేనని ప్రతిపక్షనాయకులు అంటున్నారు. సీఎం నితీష్ కుమార్ సమాధాన్ యాత్ర జనవరి 18న బక్సర్ కు చేరుకుంది. సిఎం కాన్వాయ్ బక్సర్‌లోని ఇటాధి రైల్వే క్రాసింగ్‌ను దాటి జిల్లా అతిథి గృహానికి చేరుకోవడానికి ఔటర్ సిగ్నల్ వద్ద 15 నిమిషాల పాటు రెండు ప్యాసింజర్ రైళ్లు నిలిచిపోయాయి. దీనితో పలువురు ప్రయాణికులు రైలు దిగి బక్సర్ […]
గత 40 ఏళ్లుగా మాన్యువల్ స్కావెంజర్‌గా పనిచేస్తున్న మహిళను నగర డిప్యూటీ మేయర్‌గా ఎన్నుకోవడం ద్వారా బీహార్‌లోని గయా ఓటర్లు చరిత్ర సృష్టించారు.
దలైలామాపై గూఢచర్యం చేసినట్లు అనుమానించబడిన మిస్టీరియస్ చైనీస్ మహిళ గడువు ముగిసిన వీసాపై అనుకోకుండా దేశంలో ఎక్కువ కాలం గడిపిన మహిళగా పోలీసులు గుర్తించారు.
డ్రీమ్ 11.. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్.. చాలా మంది ఇందులో డబ్బులు గెలుచుకోవాలని ప్రయత్నిస్తుంటారు.
బీహార్‌లోని సరన్‌లో 73 మంది ప్రాణాలను బలిగొన్నకల్తీ మద్యం విషాదానికి సంబంధించిన కేసులో కీలకవ్యక్తిని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసినట్లు శనివారం ఒక అధికారి తెలిపారు.
టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామాపై గూఢచర్యం చేశారనే ఆరోపణలపై బీహార్ పోలీసులు గురువారం నాడు బోధ్ గయాకు చెందిన చైనా మహిళను అదుపులోకి తీసుకున్నారు.
తీవ్ర అస్వస్థతకు గురైన ఓ తల్లి తన కూతురు తన ఎదుటే పెళ్లి చేసుకోవాలన్న ఆఖరి కోరిక నెరవేరింది.