Home / Bihar
ఒక మనిషికి ఎంతమంది భార్యలు ఉండవచ్చు? ఐదు, పది, పదిహేను? బీహార్ కుల గణన సమయంలో వెల్లడైన సమాచారంలో రూప్‌చంద్ అనే వ్యక్తి 40 మంది మహిళలకు భర్త అని తేలింది.అయితే ఇలా ఎందుకు ఉందనే దానిపై పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.
బీహార్‌లో రాజకీయ నాయకుడిగా మారిన గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ సింగ్, త్వరలో జైలు నుండి విడుదల కానున్నారన్న వార్త కలకలం రేపింది, తాను మళ్లీ క్రియాశీల రాజకీయాల్లో క్రియాశీలకపాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నానని సింగ్ స్పష్టం చేశారు.
బీహార్‌లోని మోతీహరిలోని తుర్కౌలియా పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ మద్యం సేవించి కనీసం 14 మంది మరణించారు. అయితే మరణాలపై పరిపాలన యంత్రాంగం స్పందించలేదు. వీటికి అతిసారం కారణంగా పేర్కొంది
మద్యపాన నిషేథం అమల్లో ఉన్న బీహార్‌లో ఒక దినసరి కార్మికుడికి ఇవ్వాల్సిన వేతనంగా రెండు మద్యం సీసాలు ఇచ్చినట్లు వచ్చిన ఆరోపణలు కలకలం సృష్టించాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఉద్యోగాల కుంభకోణంలో బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌కు సీబీఐ శనివారం సమన్లు జారీ చేసింది. యాదవ్‌ను ఇంతకుముందు మార్చి 4న విచారణకు పిలిచారు.అయితే అతను విచారణకు హాజరుకాకపోవడంతో తాజాగా శనివారం హాజరు కమ్మని తెలిపామన్నారు.
Viral Video In Bihar: పట్టాలు దాటుతున్న ఓ మహిళకు ఊహించని ప్రమాదం ఎదురైంది. ఆందోళన పడకుండా.. ఆ మహిళా సమయస్పూర్తితో వ్యవహరించడం వల్ల ఆమె ప్రాణాలతో బయటపడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
Viral Letter: ఓ నిరుద్యోగ యువతి రాసిన లేఖ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. నిరుద్యోగం గురించి తెలుపుతూ.. బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌కు పింకీ అనే ఓ నిరుద్యోగ యువతి ఈ లేఖ రాసింది. ఉద్యోగం రాని కారణంగా ప్రేమించిన వ్యక్తికి మనసులో మాట చెప్పలేకపోతున్నానని లేఖలో పేర్కొంది.
వాలెంటైన్స్ డే( ఫిభ్రవరి 14) దగ్గరలోనే ఉంది ఇప్పటికే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో హడావుడి మొదలయింది.
బీహార్ లో గుర్తుతెలియని దొంగలు రాష్ట్రంలోని సమస్తిపూర్ జిల్లాలో2 కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌ను దొంగిలించారు.
బీహార్‌లోని గయాలో కుల ధ్రువీకరణ పత్రం కోసం విచిత్రమైన దరఖాస్తురావడంతో అధికారులు కంగుతిన్నారు.టామీ అనే కుక్క కుల ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకుంది.