Home / Automobile news
Toyota Vellfire: టయోటా అక్టోబర్ 2024లో అమ్మకాల పరంగా మెరుగ్గా ఉంది. సెప్టెంబర్‌తో పోలిస్తే గత నెలలో కంపెనీ అద్భుతమైన వృద్ధిని సాధించింది. అదే సమయంలో సెప్టెంబర్‌తో పోలిస్తే దాని మొత్తం 9 మోడళ్లకు డిమాండ్ కూడా భారీగా పెరిగింది. కంపెనీ అత్యంత ఖరీదైన, లగ్జరీ ప్రీమియం వెల్ఫైర్ కూడా ఈ జాబితాలో ఉంది. విశేషమేమిటంటే ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.1.20 కోట్లు. అయినా కూడా కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఎగబడుతున్నారు. వాస్తవానికి ఈ కారు […]
Oben Rorr EZ: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం వేగంగా పెరుగుతోంది. అనేక స్వదేశీ, విదేశీ కంపెనీలు భారత్‌లోకి ప్రవేశిస్తున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ చాలా పెద్దది అయినప్పటికీ, ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్ ఇప్పటికీ పెద్దది కాదు. భారతీయ ఎలక్ట్రిక్ కంపెనీ ఒబెన్ తన కొత్త బైక్ రోర్ ఇజెడ్‌ను మార్కెట్లో విడుదల చేసింది. రోజువారీ వినియోగానికి అనుగుణంగా ఈ బైక్‌ను రూపొందించారు. ఇది సులభమైన హ్యాండ్లింగ్, రైడ్ క్వాలిటీని అందిస్తుంది. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర […]
Best Selling 7 Seater Car: ఇప్పుడు 7 సీటర్ కార్ల యుగం కనిపిస్తోంది. ప్రజలు కుటుంబం ప్రయాణాలకు సౌకర్యవంతంగా ఉంటే కార్ల కోసం చూస్తున్నారు. ఈ మాటలను సేల్స్ రిపోర్టులో చెబుతున్నాయి. ప్రస్తుతం మారుతీ సుజికీ ఎర్టిగా, కియా కారెన్స్, టయోటా ఇన్నోవా క్రిస్టా, రెనాల్ట్ ట్రైబర్ వంటి ఏడు సీట్ల కార్లు మార్కెట్లో అమ్ముడువుతున్నాయి. అయితే మారుతీ సుజికీ ఎర్టిగాను వీటన్నికంటే కంటే కాస్త ఎక్కువగానే కొనుగోలు చేస్తున్నారు. నివేదికల ప్రకారం గత నెలలో […]
Dzire Crash Test: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ చరిత్రను సృష్టించింది. కంపెనీ కొత్త కాంపాక్ట్ సెడాన్ డిజైర్‌ను నవంబర్ 11న విడుదల చేయనుంది. అయితే లాంచ్‌కు ముందు ఈ కారు పెద్ద విజయాన్ని సాధించింది. ఇప్పుడు దేశం మొత్తాన్ని ఆశ్చర్యపరిచే విధంగా మారుతి సుజుకి డిజైర్ కారు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. దీంతో మారుతి నుంచి 5 స్టార్ రేటింగ్ పొందిన మొదటి కారుగా నిలిచింది. GNCAP (గ్లోబల్ న్యూ కార్ అసెస్మెంట్ […]
Tata E Cycle: టాటా గ్రూప్ కంపెనీ అయిన స్ట్రైడర్ సైకిల్స్ తన ఇ-బైక్ శ్రేణిలో ఇటిబి 200 అనే కొత్త మోడల్‌ను విడుదల చేసింది. దీన్ని పట్టణ ప్రయాణికుల సౌలభ్యం కోసం రూపొందించారు. ప్రాక్టికల్ స్ప్లాష్ ప్రూఫ్ ఎక్స్టీరియర్ బ్యాటరీని అందిస్తోంది. ఆసక్తి గల కస్టమర్లు అధికారిక వెబ్సైట్ లేదా ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయచ్చు. అయితే లిమిటెడ్ డీల్ కింద 18 శాతం తగ్గింపుతో రూ. 33,595 ప్రత్యేక ధర వద్ద కొనుగోలు చేయచ్చు. […]
Maruti Suzuki Dzire Unveiled: దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి కార్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే వాటి మైలేజ్ ఇతర కంపెనీ వాహనాలతో పోలిస్తే కాస్త మెరుగ్గా ఎక్కువ. ఇప్పుడు కంపెనీ తన కస్టమర్ల సంఖ్యను పెంచుకోవడానికి కాంపాక్ట్ సెడాన్ డిజైర్‌ను తీసుకురానుంది. ఇది నవంబర్ 11న విడుదల కానుంది. దేశం నంబర్-1 సెడాన్ ఇప్పుడు అనేక సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లతో పాటు అన్ని కొత్త డిజైన్లను పొందుతుంది. దీని మైలేజ్ కూడా మునుపటి మోడల్ […]
Upcoming Hero Bikes: అంతర్జాతీయ మోటార్‌సైకిల్, యాక్సెసరీస్ ఎగ్జిబిషన్ EICMA 2024 మిలన్ ఇటలీలో ప్రారంభమైంది. దీనిలో ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ తన 3 కొత్త ICE ఉత్పత్తులను ఆవిష్కరించింది. ఇందులో కరిజ్మా XMR 250, Xtreme 250R, Xpulse 210 ఉన్నాయి. వీటిలో సరికొత్త హెడ్‌ల్యాంప్‌లు, డీఆర్ఎల్లు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ మూడు బైక్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. Hero Karizma XMR 250 హీరో కరిజ్మా […]
Hyundai Offers: కొత్త కారు కొనాలనుకొనే వారికి అదిరిపోయే శుభవార్త ఉంది. కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ తన ప్రసిద్ధ SUV అల్కాజర్‌పై నవంబర్ నెలలో బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు నవంబర్ నెలలో ప్రీ-ఫేస్‌లిఫ్ట్ హ్యుందాయ్ అల్కాజర్‌ను కొనుగోలు చేస్తే గరిష్టంగా రూ. 85,000 ఆదా చేయచ్చు. ఇటీవల కంపెనీ హ్యుందాయ్ అల్కాజార్ అప్డేటెడ్ వెర్షన్‌ను కూడా విడుదల చేసింది. దీనికి కస్టమర్ల నుండి గొప్ప స్పందన లభిస్తోంది. తగ్గింపు గురించి మరిన్ని వివరాల కోసం […]
EICMA 2024 Royal Enfield Classic 650: EICMA 2024 షో ఇటలీలోని మిలన్లో జరుగుతోంది. కంపెనీ కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త క్లాసిక్ 650ని పరిచయం చేసింది. లుక్స్ పరంగా ఈ బైక్ ప్రస్తుతం ఉన్న క్లాసిక్ 350ని పోలి ఉంటుంది. ఈ కొత్త బైక్‌లో ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఉంటాయి. ఈ బైక్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇది నాలుగు విభిన్న డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్‌లలో వస్తుంది. బైక్ ఫీచర్లు, దాని ధర […]
Nissan Magnite Facelift: నిస్సాన్ కంపెనీ భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో కూడా ప్రజాదరణ పొందింది. ఇక్కడి పరిస్థితులు కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని కంపెనీ సరసమైన ధరలకు అత్యుత్తమ కార్లను విక్రయిస్తోంది. అందులో ఒకటి నిస్సాన్ మాగ్నైట్. ఇది ఒక ముఖ్యమైన కారు. అత్యధికంగా అమ్ముడవుతోంది. నిస్సాన్ ఇటీవలే ఫేస్‌లిఫ్టెడ్ మాగ్నైట్‌ను విడుదల చేసింది. దీని ధర రూ. 5.99 లక్షల నుండి రూ. 11.50 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీని గురించి పూర్తి సమచారం తెలుసుకుందాం. కొత్త […]