Home / Automobile news
2025 Hero Destini 125: హీరో మోటోకార్ప్ ద్విచక్ర వాహనాల తయారీలో నంబర్ 1. కంపెనీ విక్రయించే బైక్‌లు, స్కూటర్లు దేశీయ మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందాయి. సంక్రాంతి పండుగ రోజున, హీరో కంపెనీ తన కస్టమర్లకు గొప్ప వార్తను అందించింది. కస్టమర్లను ఆకర్షించేందుకు సరికొత్త 2025 డెస్టినీ 125 స్కూటర్‌ను విడుదల చేసింది. రండి.. కొత్త స్కూటర్ ధర, డిజైన్, పనితీరు, ఫీచర్ల గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. కొత్త హీరో డెస్టినీ 125 మూడు […]
iPhone 16 Series Price Drop: ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌ను ప్రారంభించింది. దీనికి ‘మాన్యుమెంటల్ సేల్’ అని పేరు పెట్టారు. ఈ సేల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ఫోన్లు, గాడ్జెట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ తగ్గింపు, ఆఫర్లను అందిస్తోంది. కంపెనీ ఈ సేల్‌ను తన వెబ్సైట్, మొబైల్ యాప్‌లో లైవ్ చేసింది. ఇది జనవరి 19 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో, వినియోగదారులు iPhone 16 సిరీస్, ఇతర ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లపై భారీ […]
Maruti Suzuki Eeco: దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారులలో ఒకటైన మారుతీ సుజుకీ అనేక విభాగాల్లో కార్లను విక్రయిస్తోంది. వ్యాన్ సెగ్మెంట్లో కంపెనీ అందిస్తున్న మారుతీ ఈకో దేశంలో 15 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ వాహనాన్ని కంపెనీ 2010లో విడుదల చేసింది. అయితే కంపెనీ ఇప్పటి వరకు ఎన్ని వాహనాలను విక్రయించింది? దానిలో ఎటువంటి ఫీచర్ల ఉంటాయి? తదితర వివరాలు తెలుసుకుందాం. మారుతి ఈకో, వ్యాన్ విభాగంలో మారుతి సుజుకి అందిస్తున్న వాహనం. ఇది […]
Ampere Magnus Neo: ఆంపియర్ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మాగ్నస్ నియోను పరిచయం చేసింది, దీని ధర రూ. 79,999 (ఎక్స్-షోరూమ్). ఈ స్కూటర్‌ను రెడ్, వైట్, బ్లూ,గ్రే, బ్లాక్ కలర్స్‌లో కొనుగోలు చేయవచ్చు. రోజువారీ ఉపయోగం కోసం ఈ స్కూటర్‌ను ప్రవేశపెట్టారు. ధర, రేంజ్ ఆధారంగా ఈ స్కూటర్ బజాజ్ చేతక్, టీవీఎస్, హీరో, ఏథర్‌లతో పాటు ఓలాకు గట్టి పోటీనిస్తుంది. ఈ కొత్త స్కూటర్ ఫీచర్లను తెలుసుకుందాం. Ampere Magnus Neo Design […]
Mahindra XEV 7e: మహీంద్రా తన రెండు కొత్త ఎలక్ట్రిక్ SUVలు BE 6, XEV 9eలను గత సంవత్సరం భారతదేశంలో విడుదల చేసింది. ఈ రెండు వాహనాలు వాటి రేంజ్, డిజైన్‌తో ప్రజలను ఆకర్షించాయి. ఇప్పుడు కంపెనీ తన కొత్త ఎలక్ట్రిక్ SUV ‘XEV 7e’ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. తాజాగా ఈ కొత్త మోడల్ ఫోటో లీక్ అయింది. ఈ మోడల్ XUV.e8 కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించారు. దీని డిజైన్ XUV.e8 కాన్సెప్ట్‌ను […]
Ligier Mini EV: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు పెద్ద సంఖ్యలో విడుదల కానున్నాయి. కొత్త మోడల్స్ కార్ మార్కెట్లో దూసుకుపోతున్నాయి. అలానే కార్ల కంపెనీలు బడ్జెట్ ఫ్రెండ్లీ ఈవీలపై పనిచేస్తున్నాయి. దీని ద్వారా ప్రతి ఎలక్ట్రిక్ కార్లను కొనే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు లిజియర్ చౌకైన ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దేశీయ, విదేశీ కార్ల కంపెనీలు తక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ కార్లపై వేగంగా పని చేస్తున్నాయి. లిజియర్ మినీ […]
Hyundai Exter Price Hike: భారతదేశంలో హ్యాచ్‌బ్యాక్‌ల ధరలో ఎస్‌యూవీలు అందుబాటులోకి వస్తున్న సమయాలు ఇవి. నిస్సాన్ మాగ్నైట్, టాటా పంచ్ వచ్చి మైక్రో స్పోర్ట్ యుటిలిటీ వెహికల్ సెగ్మెంట్‌ను టేకోవర్ చేశాయి. అప్పుడు దక్షియా కొరియా ఆటోమేకర్ హ్యుందాయ్ నష్టపోయింది. ఇవన్నీ గ్రాండ్ ఐ10 నియోస్, ఐ20 వంటి మోడళ్ల అమ్మకాలపై ప్రభావం చూపాయి. వీటిని ఎదుర్కోవడానికి కంపెనీ సృష్టించిన మోడల్ ఎక్స్టర్. ఇది టాటా పంచ్ ప్రధాన విలన్‌గా నిలిచింది. తక్కువ ధర, ఫీచర్లు, […]
Hero Upcoming Bikes 2025: భారతదేశపు ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారులలో ఒకటైన హీరో మోటోకార్ప్ ఆటో ఎక్స్పో 2025లో పాల్గొనేందుకు సిద్ధమవుతోంది. దీనిలో కంపెనీ అనేక సరికొత్త వాహనాలను ప్రవేశపెట్టనుంది. ఇందులో హీరో జూమ్ 160ఆర్, ఎక్స్‌పల్స్ 210, హీరో కరిజ్మా XMR 250, హీరో ఎక్స్ట్రీమ్ 250 వంటి బైకులు ఉన్నాయి. ఈ బైక్స్‌లో అధునాతన ఫీచర్లు ఉంటాయి. రండి వీటన్నింటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. Hero Xoom 160R హీరో జూమ్ […]
2025 Maruti Wagon R Facelift: మారుతి సుజుకి దాని అత్యంత అధునాతన Z సిరీస్ ఇంజిన్‌ను మొదటగా స్విఫ్ట్, తరువాత డిజైర్‌లో చేర్చింది. ఇప్పుడు కంపెనీ ఈ ఇంజన్‌ను తన అత్యంత ప్రజాదరణ పొందిన కారు వ్యాగన్-ఆర్‌లో చేర్చబోతోంది. ఇంటర్నెట్లోని సమాచారం ప్రకారం, కొత్త వ్యాగన్-ఆర్ జనవరి 17న జరిగే ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించనుంది. అయితే ఇప్పటి వరకు ఈ విషయమై కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. కారులో కొన్ని మార్పులు కనిపించవచ్చని […]
Mahindra XUV 3XO EV: మహీంద్రా తన కొత్త ఎస్యూవీ XUV 3XOను గత సంవత్సరం విడుదల చేసింది. దీనికి వినియోగదారుల నుంచి విపరీతమైన మద్దతు లభించింది. ఈ కారు పెట్రోల్, డిజిల్ ఇంజన్‌తో నడుస్తుంది. అయితే ఇప్పుడు భారతదశంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ నిరంతరం పెరుగుతుంది. దీని దృష్ట్యా మహీంద్రా XUV 3XOపై వేగంగా పనిచేస్తుంది. ఇటీవలే ఈ కారు టెస్టింగ్‌లో కనిపించింది. ఇంటర్నెట్లోని సమాచారం ప్రకారం.. ఒడిశాలోని రూర్కెలా సమీపంలో టెస్ట్ చేశారు. టాటా […]