Home / Astrology
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)ఈరోజు మిశ్రమఫలితాలు వుంటాయి స్నేహితులతో అపార్థాలకు అవకాశం ఉంది. ఒక వ్యక్తిగత సమస్యను సమయస్పూర్తితో పరిష్కరించుకుంటారు. ఆర్దిక విషయాల్లో అప్రమత్తంగా వుండాలి.
వృత్తి వ్యాపారాల్లో ఒత్తిడి ఉంటుంది. .సహోద్యోగులతో విభేదాలకు అవకాశం ఉంది. వివాదాలకు దూరంగా వుండాలి.ప్రేమ వ్యవహారాల్లో ఆచి తూచి అడుగు వేయడం మంచిది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఏవిషయమైనా కుటుంబసభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవడం మంచిది.
Todays Horoscope : నేటి రాశి ఫలాలు