Last Updated:

Horoscope Today : రాశి ఫలాలు (శుక్రవారం 07, 2022 )

Horoscope Today : రాశి ఫలాలు (శుక్రవారం 07, 2022 )

Horoscope Today : రాశి ఫలాలు (శుక్రవారం  07, 2022 )

Horoscope Today : రాశి ఫలాలు (శుక్రవారం 07, 2022 )

1. మేష రాశి

అనారోగ్యం నుంచి  కోలుకుంటారు. ఈ రోజు బయటికి వెళ్ళే ముందు మీ పెద్ద వాళ్ళకి  మొక్కి వెళ్ళండి. ఈ రోజు మీ ప్రేమ ప్రయాణం మొదలు కాబోతుంది. మీరు ఈ  రోజు  హుషారుగా ఉంటారు. మీ పనిలో ఈ రోజు మునిగిపోతారు. మీ సంపాదన పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు మీ భాగస్వామి ఆరోగ్యం వల్ల మీరు బాధ పడతారు.మీకు ఈ రోజు ప్రశాంతత దొరుకుతుంది. మీ వైవాహకి జీవితం ఆనందంగా ఉంటుంది.

2 . వృషభ రాశి

ఈ రోజు మీరు ఉల్లాసంగా ఉంటారు. ఈ రోజు మీకు ఆరోగ్యం చాలా  బాగుటుంది.ఈ రోజు మీ భాగస్వామి ఆరోగ్యం వల్ల మీరు బాధ పడతారు.డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాలిసిన పరిస్థితులు వస్తాయి.మీలో ఒక కొత్త మార్పు వస్తుంది. ఈ మార్పు వల్ల మీ జీవితం మారే అవకాశం ఉంది.  మీ ఖాళీ సమయాన్ని మీకు మాత్రమే  కేటాయించండి.మీ చిన్న నాటి రోజులను మీ  జీవిత భాగస్వామితో  పంచుకుంటారు.

3. మిథున రాశి

పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి  రెండు సార్లు ఆలోచించండి. ఆర్ధిక సమస్యలు ఎక్కువ అవ్వనున్నాయి. ఈ రోజు మీరు టెన్షన్ గా ఉంటారు. మీరు చేయాలకున్న పనులు ఎవరికి చెప్పకండి. ఒక వేళ ఎవరికైనా చెప్తే మీ పనులు ముందుకు వెళ్లవు. ఈ రాశికి  చెందిన వారికి ఈ రోజు కొత్త అనుభూతిని పొందనున్నారు. ఈ రోజు మీకు బాగా కలిసి వస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి గురించి కొత్త విషయాలు తెలుసుకుంటారు.

4. కర్కాటక రాశి

మీరు ఎన్ని బాధల్లో ఉన్నా చిరునవ్వు చెరగదు. బాధలు మీ ఒక్కరికే వచ్చాయని క్రుంగిపోకండి.కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి.. లేకపోతే చాలా కోల్పోవాలిసి ఉంటుంది. ఆఫీసులో మీరు చేసే పనికి మంచి పేరు వస్తుంది. పాత స్నేహితులను కలుసుకుంటారు. మీరు ఈ రోజు అవసరమైన  పనులకు కాకుండా అనవసర పనులకు సమయాన్ని వృధా చేస్తారు.  మీ వైవాహిక జీవితం చిక్కుల్లో పడనుంది.

5. సింహ రాశి

మీ తల్లిదండ్రులుతో సంతోషంగా గడుపుతారు. మీ జీవితం మీకు ఒకటి నేర్పబోతుంది. ఆడ పిల్లలను గౌరవించండి . మీ జీవితంలో మీరు చాలా బాధలు పడాలిసి వస్తుంది. మీ భాగస్వామి మీతో గొడవలు పడవచ్చు . మీ వైవాహిక జీవితం మీకు కొత్త చిక్కులు తెచ్చి పెడుతుంది.

6. కన్యా రాశి

మానసిక ఒత్తిడిని తగ్గించడానికి యోగా చేయాలిసి ఉంటుంది. సమయం చాలా  విలువైనదని మర్చిపోకండి. ఒకసారి సమయం పోతే మళ్ళీ తిరిగి రాదు. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. ఈ రోజు మీతో సమయాన్ని గడపాలనుకుంటారు.. కానీ కొన్ని కారణాల వల్ల  ఏ పని కూడా సక్రమంగా చేయలేరు.   మీ అప్పు మీకు తిరిగి వస్తుంది. సరియైన సమయంలో మీ పనులన్ని పూర్తి చేస్తారు. పెళ్ళి గురించి సరియైన నిర్ణయాన్ని తీసుకుంటారు. ఈ రోజు  మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

7. తుల రాశి

మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. మీరు నమ్మిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారు. మీరు ఎంత బిజీ గా ఉన్న మీ పిల్లలతో కొంత సమయాన్ని గడుపుతారు. మీ జీవితంలో మీరు కొన్ని కోల్పోతారు . మీ జీవిత భాగస్వామి మీతో గొడవలు పడుతుంది . మీ భాగస్వామితో కొంచెం జాగ్రత్తగా ఉండండి.

8. వృశ్చిక రాశి

పని చేసేటప్పుడు శ్రద్ధ పెట్టండి. ఈ రోజు మీకు కొన్ని కొత్త సమస్యలు వస్తాయి. స్నేహితులతో మీ బాధలను పంచుకోండి. నమ్మకమైన స్నేహితులు మీ జీవితంలోకి వస్తారు. మీరు అనుకున్న ఫలితాలు రావు. మీ బంధువులు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి . ఈ రోజు మీ భాగస్వామి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.

9.ధనస్సు రాశి

గాలిలో మేడలు ఎలా కట్టాలో ఆలోచించడం మానేసి , జీవితం గురించి ఆలోచించండి. మీ స్నేహితుల నుంచి శుభవార్తలు వింటారు.  మీ ఆరోగ్యంలో చాలా మార్పులు వస్తాయి. మీ భాగస్వామి సాయం తీసుకుంటారు. మీరు అనుకున్న పనులు చేయడానికి ఇదే మంచి అవకాశం . ఈ రోజు మీకు గుర్తు ఉండిపోతుంది. ఈ రోజు మీ
మీకు ఇష్టమైన వారికి మీ సమయాన్ని కేటాయిస్తారు. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

10.మకర రాశి

ఈ రోజు మీరు ఉల్లాసంగా ఉంటారు. ఈ రోజు మీకు ఆరోగ్యం చాలా  బాగుటుంది. మీ మిత్రుడు మీ నుంచి ధనాన్ని ఆశిస్తారు. ఈ రోజు మీకు బాగా గుర్తుండి పోతుంది. ఈ రోజు మీతో మీరు  సమయాన్ని గడుపుతారు.   మీ ఇంటికి అతిధులు అనుకోకుండా రావడం వలన మీరు చేయాలనుకున్న పనులను చేయలేరు.ఈ రోజు   మీ సమస్యలకు పరిష్కారం  దొరుకుతుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

11.కుంభ రాశి

ఈ రోజు మీ ఆరోగ్యం బావుంటుంది. డబ్బును బాగా పొదుపు చేయండి. ముందు ముందు మీకు డబ్బు చాలా నేర్పిస్తుంది. మీ జీవితంలో డబ్బు వల్ల ఇబ్బందులు తప్పవు. కొత్త పనులను ప్రారంభిస్తారు . అనుకోకుండా ప్రయాణాలు చేయాలిసి వస్తుంది. మీ భాగస్వామి మీకు ఈ రోజు దేవత లాగా కనిపిస్తుంది.

12. మీన రాశి

మీతో పని చేసే వాళ్ళు మిమ్మల్ని పనిలో ఇబ్బంది పెడ్తారు . మీరు డబ్బును ఖర్చు చేసేటప్పుడు ఆలోచించండి. మీ కుటుంబతో మీ బాధలను చెప్పుకుంటారు. మీరు కోపాన్ని తగ్గించుకోవాలి. మీ స్నేహితులతో మాటలు తగ్గించుకోండి. మీ భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.