Home / Assam
వారిద్దరూ ప్రాణంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుని జీవితాన్ని పంచుకోవాలని ఎన్నో కలలుగన్నారు. కానీ వారి జీవితాలతో విధి వింత గేమ్ ఆడింది. అనారోగ్యం బారినపడి ప్రియురాలు మృతి చెందింది. ప్రేయసి మరణవార్త విని తట్టుకోలేకపోయాడు. తనతో కలిసి జీవితం పంచుకోలేకపోయినా.. ఆమెనే పెళ్లాడాలని నిర్ణయించుకుని మృతదేహానికి తాళి కట్టి ఇకపై ఎవరినీ పెళ్లి చేసుకోనని ప్రతిజ్ఞ చేశాడు.
ఇప్పటి వరకు మనం ఏనుగు చెరుకును తినడం చుశాం. కానీ ఇలా పానీపూరి తినడం ఏంటి భయ్యా అంటూ నెటిజన్లు కూడా షాక్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ తమదైన రీతిలో ఏనుగు మీద కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు.
తను ప్రేమిస్తున్న అమ్మాయి మరెవరితోనో దుర్గా పూజకు వెళ్లిందని ఓ కిరాతకుడు ఆమెను కిడ్నాప్ చేశాడు. అంతటితో ఆగక ఆమెను రేప్ అనంతరం తన గొంతు కోసి ఆమెను బ్యాగ్ కుక్కి సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేసి వెళ్లిపోయాడు. ఈ దారుణ ఘటన అసోంలో చోటుచేసుకుంది.
చాలా మంది వారు కనపడడం లేదు.. వీరు కనపడడం లేదు.. ఏదైనా వస్తువులను దొంగలిచినట్టు.. లేదా చదువుకున్న సర్టిఫికేట్లు పోగొట్టుకున్నాం దొరికితే ఫలానా అడ్రస్‌కు పంపండి అంటూ పేపర్ల ద్వారానో లేదా సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తుండడం చూసాం. కానీ ఒక వ్యక్తి మాత్రం అందుకు భిన్నంగా 'తన మరణ ధృవీకరణ పత్రం’ పోయిందంటూ పత్రికలో ఒక ప్రకటన ఇచ్చాడు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
దేశమంతా ప్రధాని మోధీ ప్రభంజనమే. మరో 30ఏళ్లు అధికారంలో భారతీయ జనతా పార్టీ ఉంటుంది. తెలంగాణాలో వచ్చేది బిజెపి ప్రభుత్వమే. డబ్బులుంటే జాతీయ పార్టీ పెట్టడం సులభమే
అస్సాంలోని మదరసాలను భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగిస్తే వాటిపై బుల్డోజర్లు ప్రయోగించడం ఖాయమని సీఎం హిమంత బిస్వా శర్మ అన్నారు. జిహాదీ కార్యకలాపాలకు మదరసాను ఉపయోగించకపోతే, వాటిని కూల్చే ప్రశ్నే లేదని ఆయన అన్నారు.
ప్రేమ గుడ్డిది, హద్దులు చూడదు అంటారు. అస్సాంలోని ఒక టీనేజ్ అమ్మాయి తన ప్రేమను నిరూపించుకోవడానికి చేసిన విపరీత చర్య చూసాక ఈ సామెత గుర్తుకు రాక మానదు. అసోంలోని సుల్కుచి జిల్లాలో 15 ఏళ్ల బాలిక తన ప్రేమను గొప్పగా చాటుకునే ప్రయత్నంలో తన ప్రియుడి హెచ్ఐవీ పాజిటివ్ రక్తాన్ని తన శరీరంలోకి ఎక్కించింది.
అస్సాం ప్రభుత్వం తేయాకుతోటల భూమిలో ఐదు శాతం వరకు పర్యావరణ అనుకూల టీ టూరిజం, గ్రీన్ పవర్ మరియు పశుపోషణకు ఉపయోగించేందుకు అనుమతించింది.ఒక ఆర్డినెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం అస్సాం ల్యాండ్ హోల్డింగ్ చట్టం 1956పై సీలింగ్‌ను సవరించింది.