Home / AP Politics
రాష్ట్రంలో ఇప్పుడు ఓ రిసార్ట్ నిర్మాణం చర్చనీయంశంగా మారింది. ఈ రిసార్ట్ ను 300 ఎకరాల్లో నిర్మించాలని మంత్రి ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విలాసవంతమైన భారీ రిసార్ట్ నిర్మాణం వెనక ఉన్న మంత్రి ఎవరనేది ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పెద్ద అల్లుడు, సీనియర్ రాజకేయ నాయకులు దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంక్రాంతి వేళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు పూర్తిగా దూరం అవుతున్నట్టు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతోన్నాయి. ఇప్పటికే అక్కడ అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య వాడీ వేడీ విమర్శలు కనిపిస్తున్నాయి. ఇక, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసై వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు.
Mekathoti sucharitha: శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో జనసేన యువశక్తి (Janasena Yuvashakthi) సభలో ఏపీ ప్రభుత్వ చేస్తున్న అరాచక పాలనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలోని పలు సమస్యలపై యువశక్తి వేదిగా ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజలందిరినీ హింసించే పాలకుడిని ఎదుర్కోనేందుకు జనసైనికులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర వెనకబాటుతనంపై యువత ఎదుకుతిరగాలని.. వైసీపీ నేతలను నిలదీయాలని పవన్ అన్నారు. ‘ఇది కళింగాధ్ర కాదు..కలబడే ఆంధ్ర.. తిరగబడే ఆంధ్ర..’అంటూ […]
Perni Nani: శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో జనసేన యువశక్తి సభలో ఏపీ ప్రభుత్వ చేస్తున్న అరాచక పాలనపై జనసేన అధినేత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలోని పలు సమస్యలపై యువశక్తి వేదిగా ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ నేపధ్యంలో వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ పై దాడికి దిగారు. మాజీ మంత్రి పేర్ని నాని పవన్ పై తీవ్ర విమర్శలు చేశారు. నేను మీ అన్నతోనే సెల్ఫీ దిగలేదు.. నువ్వెంత నీ సెల్పీ కోసం కూడా ఎదురుచూడాలా […]
భవిష్యత్తు ఎన్నికల గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో జనసేన యువశక్తి సభ నిర్వహిస్తుంది. ఈ సభకు భారీస్థాయిలో పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు.
ఏడాది కింద ఈ ప్రాంతాలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి అనుమానాస్పదంగా చనిపోతే ఇప్పటి వరకూ పోస్టుమార్టం రిపోర్టు ఇవ్వలేదు. బాధితులు తమ బిడ్డ ఎలా చనిపోయాడో చెప్పండి దోషులకు శిక్షపడేలా చేయండి అని కోరుకుంటున్నారు.
శ్రీకాకుళం సభలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు ప్రణాళిక వేశారని.. సుపారీ కూడా ఇచ్చారని వెల్లడించారు. రంగస్థలం సినిమాలో లానే తనను చంపేందుకు కుట్ర చేశారని పవన్ ఆరోపించారు.
ఒక దేశపు సంపద నదులు కాదు ఖనిజాలు కాదు.. కలల ఖనిజాలతో చేసిన యువత అని ప్రసంగాన్ని ప్రారంభించారు పవన్. రణస్థణంలో జరుగుతున్న సభలో పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.
మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ రణస్థలంలో జరుగుతోన్న యువశక్తి సభలో తన ఉపన్యాసాన్ని ప్రారంభించారు పవన్ కళ్యాణ్. మనదేశం సంపద యువత... యువత బంగారు భవిష్యత్ కోసం బాధ్యతగా పనిచేస్తా అన్నారు.